AP Weather Report: వాతావరణ శాఖ రిపోర్ట్.. రానున్న మూడు రోజుల్లో మార్పులు!

AP Weather Report: బంగాళాఖాతంలోని వాయుగుండం కారణంగా ఇటీవలే రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ చదురుమదురు వర్షాలు కురిశాయి. ఇప్పుడా వాయుగుండం తీరం దాటిన కారణంగా రానున్న మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పొడిగా ఉండడం సహా కోస్తా జిల్లాలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2022, 12:58 PM IST
 AP Weather Report: వాతావరణ శాఖ రిపోర్ట్.. రానున్న మూడు రోజుల్లో మార్పులు!

AP Weather Report: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజుల్లో పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇటీవలే బంగాళాఖాతంలో వాయిగుండం కారణంగా రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. చెదురుమదురు వానలు మినహా పెద్ద నష్టమేమి జరగలేదు. ఇప్పుడు వాయుగుండం ప్రభావం తగ్గిన తర్వాత రాష్ట్రంలో కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. 

ఆంధ్రప్రదేశ్ లోని యానాంలో ఈదురు గాలులు ప్రస్తుతం ఈదురు గాలులు వీస్తున్నాయి. తక్కువ ఎత్తులో ఈ గాలులు అనేవి వ్యాపిస్తున్నాయి. ఈరోజు, రేపు మరియు ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.

దక్షిణ  కోస్తా జిల్లాల్లోనూ వాతావరణం పొడిగా ఉండడం సహా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. అటు రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదే విషయాన్ని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు.  

Also Read: AP Budget on March 11: ముగిసిన బీఏసీ సమావేశం, 11న బడ్జెట్, అచ్చెన్నాయుడుపై సీఎం వైఎస్ జగన్ సీరియస్

ALso Read: AP Governor Address: అభివృద్ధి దిశగా ఏపీ పయనం, గవర్నర్ ప్రసంగంలో కీలకాంశాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News