తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముఖ్య అంశాలివే

ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తమ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసింది. అందులో ముఖ్య అంశాలివే

Last Updated : Nov 27, 2018, 06:38 PM IST
తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముఖ్య అంశాలివే

ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తమ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసింది. అందులో ముఖ్య అంశాలివే
1. రైతులకు ఒక దఫా రూ.2 లక్షల రుణమాఫీ
2.20 వేల టీచర్ ఉద్యోగాల భర్తి
3.20 శాతం బడ్జెట్ విద్యారంగానికి మాత్రమే.
4.ఆరోగ్యశ్రీ క్రింద రూ.5 లక్షలు
5.సొంతింటి నిర్మాణానికి రూ.5 లక్షలు
6.దళిత వర్గీకరణ అమలుకు చర్య
7.మైనారిటీలకు సబ్ ప్లాన్ అమలు
8.బీసీలకు సబ్ ప్లాన్ అమలు
9.మహిళా సంఘాల రుణమాఫీ

Trending News