జనసేన రెండో విడత అభ్యర్ధుల జాబితా ఇదే

                                          

Last Updated : Mar 18, 2019, 10:44 AM IST
జనసేన రెండో విడత అభ్యర్ధుల జాబితా ఇదే

స్వార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జనసేన తన రెండో విడుత అభ్యర్ధుల జాబితా ప్రకటించింది. రెండో విడుతలో మొత్తం  32 అసెంబ్లీ స్థానాలు, అయిదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ జాబితో తెలంగాణకు సంబంధించిన ఒక లోక్ సభ స్థానం ఉండటం గమనార్హం. సికింద్రాబాద్‌కు శంకర్‌గౌడ్‌ పేరును ఖారారు చేసింది. పవన్ కల్యాన్ ప్రకటించిన రెండో జాబితాలోని అభ్యర్థుల వివరాలు ఒక్క సారి పరిశీలిద్దాం...

లోక్‌సభ అభ్యర్థుల జాబితా : 
అరకు                              - పంగి రాజారావు 
మచిలీపట్నం                   - బండ్రెడ్డి రాము 
 రాజంపేట                        - సయ్యద్‌ ముకరం చాంద్‌ 
శ్రీకాకుళం                          - మెట్ట రామారావు 
సికింద్రాబాద్‌  (తెలంగాణ) - నేమూరి శంకర్‌ గౌడ్‌ 

శాసనసభ అభ్యర్థుల జాబితా : ​

ఇచ్ఛాపురం - దాసరి రాజు 
పాతపట్నం - గేదెల చైతన్య 
ఆముదాలవలస - రామ్మోహన్‌ 
మాడుగుల -జి.సన్యాసినాయుడు 
పెందుర్తి - చింతలపూడి వెంకటరామయ్య 

చోడవరం - పీవీఎస్‌ఎన్‌.రాజు 
అనకాపల్లి - పరుచూరి భాస్కరరావు 
కాకినాడ రూరల్‌ - పంతం నానాజీ 
రాజానగరం - రాయపురెడ్డి ప్రసాద్‌
రాజమండ్రి అర్బన్‌ - అత్తి సత్యనారాయణ 

దెందులూరు - ఘంటసాల వెంకట లక్ష్మి  
నర్సాపురం - బొమ్మడి నాయకర్‌ 
నిడదవోలు - అటికల రమ్యశ్రీ 
తణుకు - పసుపులేటి రామారావు 
ఆచంట - జవ్వాది వెంకట విజయరామ్‌ 

చింతలపూడి - మేకల ఈశ్వరయ్య 
అవనిగడ్డ - ముత్తంశెట్టి కృష్ణారావు 
 పెడన - అంకెం లక్ష్మీ శ్రీనివాస్‌ 
కైకలూరు - బీవీ.రావు 
విజయవాడ పశ్చిమ-పోతిన వెంకట మహేష్‌ 

విజయవాడ తూర్పు - బత్తిన రాము 
గిద్దలూరు -షేక్‌ రియాజ్‌ 
కోవూరు  - టి.రాఘవయ్య 
అనంతపురం అర్బన్‌ -డాక్టర్‌ కె.రాజగోపాల్‌ 

కడప -సుంకర శ్రీనివాస్‌ 
రాయచోటి - ఎస్‌కే.హసన్‌ బాషా 
 దర్శి - బొటుకు రమేష్‌ 
ఎమ్మిగనూరు- రేఖా గౌడ్‌ 
పాణ్యం - చింతా సురేష్‌ 

నందికొట్కూరు - అన్నపురెడ్డి బాల వెంకట్‌ 
తంబళ్లపల్లె- విశ్వం ప్రభాకర్‌రెడ్డి 
 పలమనేరు- చిల్లగట్టు శ్రీకాంత్‌కుమార్‌

జనసేన పార్టీ ఇప్పటివరకూ మొత్తం 64 శాసనసభ స్థానాలకు, ఏపీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలో రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది.

 

 

Trending News