Business Idea: ఇలా చేస్తే ప్రతినెల రూ. 50 వేలు సైడ్ ఇన్ కమ్.. మీ లైఫ్ బిందాస్ ఇంకా.. డిటెయిల్స్ ఇవే..

Money Tips: మనలో చాలా మంది రిటైర్ మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీంతో తక్కువ ఏజ్ లో చేసిన తప్పులను గురించి పదే పదే ఆలోచిస్తుంటారు. కానీ అలాకాకుండా యంగ్ ఏజ్ లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రతినెల రూ.  50,000 ల ఇన్ కమ్ ను అందుకోవచ్చు. ఈ కింది ప్రాసెస్ ఫాలో అయితే.. లైఫ్ హ్యాపీగా ఉంటుంది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 26, 2024, 07:33 PM IST
  • డబ్బును ఒకే స్కీమ్ లో ఇన్వెస్ట్ మెంట్ చేయోద్దు..
  • తక్కువ ఏజ్ లో ఇలా చేస్తే పెద్ద మొత్తంలో ప్రాఫిట్స్..
Business Idea: ఇలా చేస్తే ప్రతినెల రూ. 50 వేలు సైడ్ ఇన్ కమ్.. మీ లైఫ్ బిందాస్ ఇంకా.. డిటెయిల్స్ ఇవే..

How To Earn 50000 Side Income Every Month: రోజురోజుకి కాస్ట్ ఆఫ్ లివింగ్ చార్జీలు పెరిగిపోతున్నాయి. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫ్యూచర్ లో మంచి లైఫ్ ను లీడ్ చేయాలంటే మాత్రం.. ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసుకొవాలని నిపుణులు సూచిస్తుంటారు. కొందరు మాత్రం భవిష్యుత్తు అవసరాలను బట్టి ఇప్పటి నుంచి ప్లాన్ లు చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు.

Read More: Sreemukhi: ట్రెడిషనల్ దుస్తుల్లో కూడా శ్రీముఖి కిరాక్ ఫోజులు.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

ఇప్పుడున్న ఖర్చలు, రేపు పెళ్లైన తర్వాత బాధ్యతలు, స్కూళ్ల ఫీజులు, ఒక వేళ ఇల్లు కొనుగోలు చేస్తే రేట్లు తడిసి మోపేడవుతుంది. అందుకే మనం రెగ్యులర్ ఇన్ కమ్ తోపాటు, అడిషనల్ ఇన్ కమ్ కూడా జనరేట్ అయ్యేలా చూసుకొవాలి. ఇలా చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా.. రిటైర్ ప్లాన్ గురించి HDFC లైఫ్ బ్లాక్ అద్భుతమైన విశ్లేషణలను అందిస్తుంది. ఒక వ్యక్తి నెలకు రూ. యాభై వేలను పొందాలంటే ఎలా ప్లాన్ లుచేసుకొవాలి, దేనిలో ఇన్వేస్ట్ మెంట్ చేయాలి అనేదాని గురించి వివరంగా తెలిపింది.

ముఖ్యంగా.. ఎప్పుడు కూడా ఒక స్కీమ్ లో పూర్తిగా ఇన్వేస్ట్ మెంట్ చేయోద్దు. అనేక ఆప్షన్ లను చూసుకొవాలి. ఏ స్కీమ్ లో ఇంట్రెస్ట్ రేటు, మార్కెట్ లో దాని క్రెడిబిలిటీ, మొదలైన వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండాలి. అదే విధంగా కొందరు నిపుణులను కూడా సంప్రదిస్తే మంచి సలహాలు ఇస్తారు.

Read More: Badam Milk: క్రీమీ బాదం పాలు తయారు చేసుకోవడం ఎలా? వేసవిలో డిమాండ్‌ ఉన్న మిల్క్‌

ఎప్పటి కప్పుడు మార్కెట్ లోని అప్ అండ్ డౌన్స్ లను గమనిస్తుండాలి. ఆన్ లైన్ మార్కెటింగ్, షేర్లు మొదలైన వాటిల్లో కొనుగోలు సమంలో , ఎలా కొనాలి, దేనిలో ఇన్ వేస్ట్ చేయాలో మార్కెటింగ్ నిపుణులతో నిరంతరంగా  సంప్రదిస్తు నిర్ణయాలు తీసుకుంటే మనకు రిటైర్మెంట్ టైమ్ వరకు మన శాలరీ పోనూ నెలకు యాభైవేలు వచ్చేలా ప్లాన్ లు చేసుకొవాలి. 

 

Trending News