/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Gold Price Today 15 August 2022: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు మార్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ఓ రోజు బంగారం ధర పెరిగితే.. మరో రోజు తగ్గుతుంది.. ఇంకో రోజు మాత్రం స్థిరంగా ఉంటుంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, పలు దేశాల భౌతిక పరిస్థితులు లాంటి పరిణామాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే పసిడి ధరలు పెరిగినా, తగ్గినా వ్యాపారాలు మాత్రం జోరుగానే కొనసాగుతాయి. 

వారం రోజుల క్రితం తగ్గుముఖం పట్టిన పసిడి ధర.. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చింది. ఈ మూడు రోజుల్లో దాదాపుగా రూ. 1200 మేర పెరిగింది. అయితే నేడు పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. సోమవారం (ఆగష్టు 15) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 48,150లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,530లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై.. 24 క్యారెట్ల ధరపై ఎలాంటి మార్పు లేదు. 

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,300లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,690గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 48,150లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,530గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,140గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,610 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,200 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,580గా నమోదైంది. 
# కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 48,150గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,530గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,530గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 48,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,530 వద్ద కొనసాగుతోంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 48,150.. 24 క్యారెట్ల ధర రూ. 52,530గా నమోదైంది. 

బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా నేడు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 59,300లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే.. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 59,300లుగా ఉండగా.. చెన్నైలో రూ. 64,800లుగా ఉంది. బెంగళూరులో రూ. 64,800లుగా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 64, 800లుగా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కిలో వెండి ధర రూ. 64,800ల వద్ద కొనసాగుతోంది. 

Also Read: త్రివర్ణ పతకాన్ని ఎగురవేయడం నుంచి.. ప్రధాని ప్రసంగం వరకు! పూర్తి షెడ్యూల్ ఇదే

Also Read: Horoscope Today 15 August 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల ప్రేమికులకు కలిసొచ్చే రోజు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Section: 
English Title: 
Gold Price Today 15 August 2022: Gold Price stable on 15 August 2022, Today Gold and Silver Prices in Hyderabad
News Source: 
Home Title: 

పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. హైదరాబాద్‌లో నేటి పసిడి రేట్లు ఇలా ఉన్నాయి!

Gold Price Today 15 August: పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. హైదరాబాద్‌లో నేటి పసిడి రేట్లు ఇలా ఉన్నాయి!
Caption: 
Source: File Photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

బంగారం ప్రియులకు షాక్

 నేటి బంగారం-వెండి రేట్లు ఇవే

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఎంతంటే

Mobile Title: 
పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. హైదరాబాద్‌లో నేటి పసిడి రేట్లు ఇలా ఉన్నాయి!
P Sampath Kumar
Publish Later: 
No
Publish At: 
Monday, August 15, 2022 - 07:58
Request Count: 
53
Is Breaking News: 
No