Akhanda movie: మహేష్ బాబు థియేటర్లో అఖండ మూవీ చూసిన Balayya Babu, బోయపాటి శ్రీను

NBK watching Akhanda movie: అఖండ మూవీ రివ్యూలు, టాక్ (Akhanda movie reviews in Telugu) వింటుంటే.. ఈ వీకెండ్‌లో అఖండ మూవీకి భారీ కలెక్షన్స్ ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 10:44 PM IST
Akhanda movie: మహేష్ బాబు థియేటర్లో అఖండ మూవీ చూసిన Balayya Babu, బోయపాటి శ్రీను

NBK watching Akhanda movie: బాలయ్య బాబు ఫుల్ జోష్ మీదున్నాడు. అందుకు కారణం ఏంటో కూడా అందరికీ తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన అఖండ మూవీ నేడే థియేటర్లలోకి వచ్చింది. గతంలో బాలయ్య బాబు, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాల తరహాలోనే అఖండ మూవీ కూడా బ్లక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాలయ్య బాబు అభిమానుల అంచనాలకు తగినట్టుగానే అఖండ మూవీకి (Akhanda movie) అదుర్స్ అనే టాక్ వినిపించింది. 

Also read : Warangal Gemini theatre fire accident : జెమిని థియేటర్‌లో అగ్నిప్రమాదం..భయంతో పరుగులు తీసిన ప్రేక్షకులు..

నందమూరి బాలకృష్ణ కుటుంబసభ్యులు కూడా అఖండ మూవీ స్పెషల్ స్క్రీనింగ్‌కి హాజరయ్యారు. అఖండ మూవీలో జగపతి బాబు, శ్రీకాంత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించారు. అఖండ మూవీ రివ్యూలు, టాక్ (Akhanda movie reviews in Telugu) వింటుంటే.. ఈ వీకెండ్‌లో అఖండ మూవీకి భారీ కలెక్షన్స్ ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.

Also read : Akhanda Release Review: 'మాస్ కా బాప్'- 'అఖండ' విజయాన్ని అందుకున్న బాలయ్య.. సెలెబ్రిటీస్ విషెస్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News