Disha Patani lip kiss in Malang : భుజాలపై ఎక్కి లిప్‌ కిస్‌.. ఆ హీరో చూస్తే ఏడుస్తాడు!

మలాంగ్‌... ఆషికీ 2 దర్శకుడు మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. 2013లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ సినిమా ఆషికీ 2 తర్వాత మోహిత్‌ సూరి, ఆదిత్య రాయ్‌ కపూర్‌ కాంబినేషన్‌లో ఈ మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ సినిమా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది.

Last Updated : Jan 4, 2020, 02:28 PM IST
Disha Patani lip kiss in Malang : భుజాలపై ఎక్కి లిప్‌ కిస్‌.. ఆ హీరో చూస్తే ఏడుస్తాడు!

మలాంగ్‌... ఆషికీ 2 దర్శకుడు మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. 2013లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ సినిమా ఆషికీ 2 తర్వాత మోహిత్‌ సూరి, ఆదిత్య రాయ్‌ కపూర్‌ కాంబినేషన్‌లో ఈ మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ సినిమా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది. ఇటీవల విడుదలైన మలాంగ్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో ఆదిత్య రాయ్‌ కపూర్‌ సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించాడు. దీంతో బాలీవుడ్‌ దృష్టి ఈ యంగ్‌ హీరోపై పడింది. కానీ తాజాగా ఆదిత్య పోస్ట్‌ చేసిన ఓ లిప్‌ కిస్‌ ఫొటో ఇంటర్‌నెట్‌లో సెగలు పుట్టిస్తోంది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీ, నటి దిశా పటానిని తన భుజాలపై ఎత్తుకుని గాఢంగా లిప్‌ కిస్‌ ఇస్తున్న ఫొటోను హీరో ఆదిత్య రాయ్‌ కపూర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం పోస్ట్‌ చేశాడు. ’రెండు మనసులు.. ఓ ప్రేమ.. మలాంగ్‌.. జనవరి 6న ట్రైలర్‌ విడుదల అవుతుందంటూ‘ హీరో పోస్ట్‌ చేశాడు. ఇక అది మొదలుకుని నెటిజన్లు ఈ ఫొటోకు లైక్స్‌, కామెంట్లు చేస్తున్నారు. వావ్‌.. ఇప్పుడు నా వంతు అని ఓ నెటిజన్‌ చిలిపిగా కామెంట్‌ చేయగా.. టైగర్‌ ష్రాఫ్‌ చూస్తే ఏడుస్తాడంటూ మరో నెటిజన్‌ స్పందించాడు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Two Wild Souls...One Love...MALANG! Trailer out on 6th Jan. @anilskapoor @dishapatani @khemster2 @mohitsuri @malangfilm #LuvRanjan @gargankur82 @bhushankumar @jayshewakramani @luv_films @tseries.official @tseriesfilms

A post shared by @ adityaroykapur on

ఇలా ఎందుకు చేసుకోవడం.. నేరుగా ముద్దు పెట్టుకోవచ్చుకదా అని కూడా కామెంట్లు చేస్తున్నారు. నా గుండె బద్దలైదంటూ దిశా ఫ్యాన్‌ తన బాధను కామెంట్లలో రాశాడు. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ప్రమోషన్‌లో ‘మలాంగ్‌’ టీమ్‌ సక్సెస్ కాగా.. తాజాగా ఘాటు మద్దు ఫొటో పోస్ట్‌ చేసి సినిమాపై హీరో మరిన్ని అంచనాలు పెంచేశాడని అని బాలీవుడ్‌ వర్గాల టాక్‌.

హాట్‌ ఫొటోలతో న్యూ ఇయర్‌ విషెస్‌ కూడా చెప్పిన సెక్సీ భామ దిశా పటాని తాజా లిప్‌ కిస్‌ ఫొటో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. జనవరి 6న ట్రైలర్‌ విడుదల కాబోతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేసేందుకు మలాంగ్‌ యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News