Daggubati Rana on Hero Movie : అశోక్‌కి చాలా అదృష్టం ఉందన్న రానా దగ్గుబాటి.. ఆ టైటిల్‌ రావడం లక్!

Hero Movie Grand Pre Release Event Daggubati Rana : ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు, హీరో మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్‌ హీరోగా పరిచయం అవువతోన్న మూవీ పేరు "హీరో". ఘనంగా హీరో మూవీ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. అశోక్‌కి చాలా అదృష్టం ఉందన్న రానా దగ్గుబాటి చెప్పగా... తన పిల్లలు సినిమాల్లోకి వస్తే.. అశోక్‌నే ఫాలో అవ్వమని చెప్తానన్నాడు సుధీర్.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2022, 01:16 AM IST
  • "హీరో" మూవీతో కథానాయకుడిగా పరిచయం అవుతోన్న గల్లా జయదేవ్‌ కుమారుడు, హీరో మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్‌
  • ఘనంగా హీరో మూవీ ప్రీ రిలీజ్ వేడుక
  • అశోక్‌కి చాలా అదృష్టం ఉందన్న రానా దగ్గుబాటి
Daggubati Rana on Hero Movie : అశోక్‌కి చాలా అదృష్టం ఉందన్న రానా దగ్గుబాటి.. ఆ టైటిల్‌ రావడం లక్!

Trending News