MAA Elections 2021: పెరుగుతున్న ఉత్కంఠ.. ప్యానల్ ప్రకటించిన మంచు విష్ణు...

'మా' ఎన్నికలు దగ్గర పడుతున్న వేల ఇదివరకే నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించాడు. మరో పోటీ దారుడు హీరో మంచు విష్ణు ఈ రోజే తన ప్యానల్ ప్రకటన చేసారు. వారి టీంలో ఎవరెవరు ఉన్నారంటే..!!  

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 23, 2021, 12:38 PM IST
  • అక్టోబర్‌ 10న జరగనున్న మా ఎన్నికలు
  • ఇదివరకే ప్యానల్ ప్రకటించిన ప్రకాష్ రాజ్
  • ఈ రోజే ప్యానల్ ప్రకటించిన మంచు విష్ణు
MAA Elections 2021: పెరుగుతున్న ఉత్కంఠ.. ప్యానల్ ప్రకటించిన మంచు విష్ణు...

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (MAA- Movie Artists Association ) ఎన్నికలు (MAA Elections 2021) దగ్గర పడుతున్న కొద్ది మరియు ఎన్నికల్లో మంచు విష్ణు (Hero Manchu Vishnu), ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj), సీవీఎల్‌ నరసింహా (CVL Narasimha) లాంతో సీనియర్ నటులు ఉండటంతో గెలుపు పై రోజు రోజుకి ఉత్కంఠ పెరిగిపోతోంది.

'మా' ఎన్నికలు అక్టోబర్‌ 10న జరుతున్న సంగతి మన అందరికి తెలిసిందే... ఇప్పటికీ ప్రకాష్ రాజ్ తన ప్యానల్ (Prakash Raj Panel) కూడా ప్రకటించగా... మంచు విష్ణు కూడా ఈ రోజు తన ప్యానల్ మెంబర్ లను ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. మా కోసం మనందరం కాప్షన్ (For my MAA, Our Privilege and Honor) తో విడుదలైన పోస్టర్ అందరిని ఆకర్షించింది. 

Also Read: Aisa Desh Hai Mera: ముస్లిం నోట 'మహాభారత్' గీతం.. హోరెత్తిపోయిన ట్విట్టర్.. (Video)

మంచు విష్ణు ప్యానల్...
అధ్యక్షుడు : మంచు విష్ణు
ఉపాధ్యక్షులు : మాదల రవి, పృథ్వీరాజ్
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్:  బాబు మోహన్
జాయింట్ సెక్రటరీలు: కరాటే కల్యాణి, గౌతమ్‌ రాజు
ట్రెజరర్: శివ బాలాజీ
జనరల్ సెక్రటరీ: రఘుబాబు

మంచు విష్ణు ప్యానల్ లో ఉన్న ఈసీ సభ్యులు....
1. సంపూర్ణేశ్ బాబు
2. అర్చన
3. స్వప్నమాధురి
4. విష్ణు బోపన్న
5. వడ్లపట్ల
6. అశోక్ కుమార్
7. గీతాసింగ్
8. హరినాథ్ బాబు
 9. జయవాణి

Also Read: Shocking Facts about Rajkundra: రాజ్‌కుంద్రా ఫోన్‌లో 119 నీలి చిత్రాలు.. 9 కోట్లకు అమ్మకం

10. మేర్లపాక శైలజ
11. పూజిత
12. రాజేశ్వరిరెడ్డి
13. రేఖ
14. శశాంక్
15. శివనారాయణ
16. శ్రీలక్ష్మి
17. శ్రీనివాసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News