Add Zee Business As A Preferred Source
App

Bhagyashri: ప్యాన్ ఇండియా సినిమా సొంతం చేసుకున్న రవితేజ హీరోయిన్.. అదృష్టంపై అదృష్టం!

Bhagyashri Borse Upcoming Movies: రవితేజ హీరోగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో.. విడుదల కాబోతున్న..మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది భాగ్యశ్రీ. ఈ సినిమా విడుదల కాకముందే.. ఈమె మరొక క్రేజీ ఆఫర్ అందుకుంది. త్వరలోనే ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటించడానికి.. సిద్ధం అవుతుంది.
Bhagyashri: ప్యాన్ ఇండియా సినిమా సొంతం చేసుకున్న రవితేజ హీరోయిన్.. అదృష్టంపై అదృష్టం!
Image Credit: bhagyashri (Source: X)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.