Add Zee Business As A Preferred Source
App

Nagarjuna as Police In Kubera: మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగార్జున..

Nagarjuna as Police In Kubera: నాగార్జున అక్కినేని చాలా కాలం తర్వాత మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల చిత్రంలో ఈయన పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్టు తాజాగా విడుదల చేసిన టీజర్‌లో చూపించారు.
Nagarjuna as Police In Kubera: మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగార్జున..
Image Credit: Nagarjuna Look In Kubera (X/Photo)

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.