Oscar 2023 Nominations: 2023 ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ సహా అన్ని విభాగాలకు చెందిన లిస్ట్ ఇదే!

2023 Oscar Awards Nominations List. సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'ఆస్కార్‌' 2023 నామినేషన్స్‌‌ ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. 

Written by - P Sampath Kumar | Last Updated : Mar 12, 2023, 12:39 PM IST
  • 2023 ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్‌
  • అన్ని విభాగాలకు చెందిన లిస్ట్ ఇదే
  • బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్‌
Oscar 2023 Nominations: 2023 ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ సహా అన్ని విభాగాలకు చెందిన లిస్ట్ ఇదే!

Oscar Awards 2023 Nominations List: సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'ఆస్కార్‌' 2023 నామినేషన్స్‌‌ ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. 2023 మార్చి 12న (భారత కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 5.30 గంటలకు) రాత్రి లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో రిలీజ్ కానున్నాయి. 95వ అకాడమీ అవార్డ్స్ వేడుక భారత దేశ ప్రజలకు కూడా ప్రత్యేకమైనది. ఎందుకంటే భారత్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని 'నాటు నాటు' పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో 2023 ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్‌ లిస్ట్ ఓసారి చూద్దాం. 

ఉత్తమ చిత్రం (BEST PICTURE NOMINEES):
ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌
అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌
ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌
ఎల్విస్‌
ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌
ది ఫేబుల్‌మ్యాన్స్‌
టార్‌
టాప్‌గన్‌: మావెరిక్‌
ట్రయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌
ఉమెన్‌ టాకింగ్‌

ఉత్తమ దర్శకుడు (BEST DIRECTOR NOMINEES):
మార్టిన్‌ మెక్‌డొనాగ్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)
డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌)
టడ్‌ ఫీల్డ్‌ (టార్‌)
రూబెన్‌ ఆస్ట్లాండ్‌ (ట్రయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌)

ఉత్తమ నటి (BEST ACTRESS):
కేట్‌ బ్లాంషెట్‌ (టార్‌)
అన్నా దె అర్మాస్‌ (బ్లాండ్‌)
ఆండ్రియా రైజ్‌బరో (టు లెస్లీ)
మిషెల్‌ విలియమ్స్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌)
మిషెల్‌ యో (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

ఉత్తమ నటుడు (BEST ACTOR):
ఆస్టిన్‌ బట్లర్‌ (ఎల్విస్‌)
కొలిన్‌ ఫార్రెల్‌ (ది బాన్షీస్‌ ఆఫ్‌ ఇనిషైరైన్‌)
బ్రెండన్‌ ఫ్రాసెర్‌ (ది వేల్‌)
పాల్‌ మెస్కల్‌ (ఆఫ్టర్‌సన్‌)
బిల్‌ నిగీ (లివింగ్‌)

బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ (BEST ORIGINAL SONG):
అప్లాజ్‌ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ ఉమెన్‌)
హోల్డ్‌ మై హ్యాండ్‌ ( టాప్‌గన్‌: మావెరిక్)
లిఫ్ట్‌ మీ అప్‌ (బ్లాక్‌ పాంథర్‌: వాకండ ఫరెవర్)
నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్‌)
దిస్ ఈజ్‌ ఏ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

ఉత్తమ సహాయ నటి:
ఆంజెలా బాస్సెట్‌ (బ్లాక్‌ పాంథర్‌: వాకండ ఫరెవర్)
హాంగ్‌ చ్యూ (ది వేల్‌)
కెర్రీ కాండన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)
జామీ లీ కర్టిస్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
స్టెఫానీ సూ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

ఉత్తమ సహాయ నటుడు:
బ్రెన్డాన్‌ గ్లెసన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)
బ్రైయిన్‌ టైరీ హెన్రీ (కాజ్‌వే)
జడ్‌ హిర్చ్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌)
బేరీ కియోఘాన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)
కి హుయ్‌ క్వాన్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌:
బబీలోన్‌
బ్లాక్‌ పాంథర్‌: వాకండ ఫరెవర్
ఎల్విస్‌
ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌
మిసెస్‌ హారిస్‌ గోస్‌ టు పారిస్‌

బెస్ట్‌ సౌండ్‌:
ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌
అవతార్‌:ది వే ఆఫ్‌ వాటర్‌
ది బ్యాట్‌మెన్‌
ఎల్విస్‌
టాప్‌ గన్‌: మావెరిక్‌

బెస్ట్ ఒరిజినల్ స్కోర్:
ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌
బబీలోన్‌
ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌
ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌
ది ఫేబుల్‌మ్యాన్స్‌

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే:
ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌
ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌
ది ఫేబుల్‌మ్యాన్స్‌
థార్‌
ట్రయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్:
అవతార్
ది బ్యాట్ మ్యాన్
టాప్ గన్: ది మావెరిక్
ఆల్‌ క్వైట్‌ ఆన్‌ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌
బ్లాక్‌ పాంథర్‌: వాకండ ఫరెవర్

యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌:
ది సీ బీస్ట్‌
టర్నింగ్‌ రెడ్‌
పస్‌ ఇన్‌ బూట్స్‌: ది లాస్ట్‌ విష్‌
గీలెర్మో దెల్‌ టోరోస్‌ పినాకియో
మార్సెల్‌ ది షెల్‌ విత్‌ షూస్‌ ఆన్‌

ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌:
అర్జెంటీనా, 1985 (అర్జెంటీనా)
ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ (జర్మనీ)
క్లోజ్‌ (బెల్జియం)
ది క్వైట్‌ గాళ్‌ (ఐర్లాండ్‌)
ఇయో (పోలండ్‌)

బెస్ట్ సినిమాటోగ్రఫీ:
ఆల్‌ క్వైట్‌ ఆన్‌ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌
బార్డో
ఎల్విస్‌
ఎంపైర్‌ ఆఫ్‌ లైట్‌
టార్‌

Also Read: Hero New Splendor 2023: సరికొత్త 'హీరో స్ల్పెండర్‌' వచ్చేసింది.. మైలేజ్ 70 కిలోమీటర్లు! ధర కేవలం 83 వేలే

Also Read: Mahindra Scorpio-N Price: టయోటా ఫార్చ్యూనర్‌కు బదులుగా.. జనాలు ఈ చౌకైన ఎస్‌యూవీని కొంటున్నారు! రూ 20 లక్షలు ఆదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News