Radheshyam First Single: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘రాధేశ్యామ్’ తొలి సాంగ్ రిలీజు డేట్ ఫిక్స్

Radheshyam First Single: ప్రభాస్‌ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ‘రాధేశ్యామ్‌’ మూవీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని తొలి పాటను నవంబరు 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. వింటేజ్‌ లవ్‌స్టోరీ మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్‌లో ప్రభాస్‌ లవర్‌బాయ్‌ పాత్రలో మెప్పించనున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 11:43 AM IST
    • రాధేశ్యామ్ సినిమాలోని ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
    • నవంబరు 15న తొలి పాటను రిలీజ్ చేయనున్న చిత్రబృందం
    • జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న చిత్రం
Radheshyam First Single: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘రాధేశ్యామ్’ తొలి సాంగ్ రిలీజు డేట్ ఫిక్స్

Trending News