Rashi Khanna: ఆ ఒక్కహీరోతో నటించాలనేదే నా కోరిక- రాశీ ఖన్నా

Rashi Khanna Dream | హీరోయిన్ గా మంచి ట్రాక్ రికార్డు మెయింటేన్ చేస్తున్న ఈ బ్యూటీ నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో సెకండ్ లీడ్ లో కనిపించేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు. దానికి నిదర్శనం నయనతార లీడ్ రోల్ లో వచ్చిన అంజలీ సీబీఐలో సెకండ్ లీడ్ లో నటించడమే.

Last Updated : Nov 16, 2020, 09:43 PM IST
    1. ఊహలు గుసగుసలాడే చిత్రంతో కథానాయికగా మంచి గుర్తింపు సాధించిన బ్యూటి రాశీ ఖన్నా.
    2. హీరోయిన్ గా మంచి ట్రాక్ రికార్డు మెయింటేన్ చేస్తున్న ఈ బ్యూటీ నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో సెకండ్ లీడ్ లో కనిపించేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు
Rashi Khanna: ఆ ఒక్కహీరోతో నటించాలనేదే నా కోరిక- రాశీ ఖన్నా

Rashi Khanna | ఊహలు గుసగుసలాడే చిత్రంతో కథానాయికగా మంచి గుర్తింపు సాధించిన బ్యూటి రాశీ ఖన్నా. హీరోయిన్ గా మంచి ట్రాక్ రికార్డు మెయింటేన్ చేస్తున్న ఈ బ్యూటీ నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో సెకండ్ లీడ్ లో కనిపించేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు. దానికి నిదర్శనం నయనతార లీడ్ రోల్ లో వచ్చిన అంజలీ సీబీఐలో సెకండ్ లీడ్ లో నటించడమే.

Also Read | Wierd News: పెళ్లికూతురు వద్దంది అని.. తనను తానే పెళ్లి చేసుకున్నాడు…

కోలీవుడ్ లో కూడా రాశీ తన లక్కును ట్రై చేస్తోంది. ఇలా తెలుగు, తమిళంలోనూ బిజీగా ఉంటోంది. అయితే భవిష్యత్తులో ఆ ఒక్క హీరోతో నటించే ఛాన్స్  అవకాశం వస్తే బాగుండు అని కోరకుంటోందనట ఈ క్యూటీ. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపింది రాశీ ఖన్నా (Rashi Khanna ). తను తమిళ హీరో విజయ్ ఫ్యాన్ ని అని.. అతనితో కలిసి నటించే అవకాశం వస్తే బాగుండు అని.. అది తన కోరక అని తెలిపింది.

Also Read | IRCTC New Booking Rules: IRCTC నుంచి టికెట్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ తెలుసుకోండి!

విజయ్ ( Vijay), విజయ్ సేతుపతి నటిస్తోన్న మాస్టర్ మూవీ టీజర్ ఇటీవలే విడుదల కాగా అది రికార్డు స్థాయిలో తక్కువ సమయంలోనే 20 మిలియన్ల లైక్స్ సంపాదించుకుంది. అయితే విజయ్ సినిమాల్లో రాశీకి అవకాశం వస్తుందో లేదో అనేది చూడాల్సిందే. ప్రస్తుతం రెండు మూవీస్ చేస్తోంది రాశీ ఖన్నా.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News