Vidudala 2 Movie Review: గత కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీస్ లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో తమిళంలో హిట్టైన విడుదల మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Vijay Sethupathi Viduthalai Part 2: తమిళంలో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అయిన మూవీ విడుదల. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా సూపర్‌గా ఆకట్టుకుంది. విజయ్ సేతుపతి యాక్టింగ్‌తో అదరగొట్టారు. ఈ నేపథ్యంలోనే విడుదల మూవీకి సీక్వెల్‌గా విడుదల-2ను మేకర్స్ తెరకెక్కించారు. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vijay Sethupathi Net Worth 2024: విజయ్ సేతుపతి పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చే సినిమా ఉప్పెన.. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటించడమే కాదు నటనలో జీవించాడు. అయితే ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఆస్తుల విలువలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..
Maharaja Movie Total Box Office Collections: విజయ్ సేతుపతి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మహారాజ’. ఇప్పటికే థియేట్రికల్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్లు రాబట్టిందంటే..
Vijay Sethupathi about Mahesh Babu: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు.. విజయ్ సేతుపతి.. మహేష్ బాబు సినిమాని పదేపదే చూశారట. సినిమాలో ప్రతి సీను.. తనకి చాలా బాగా గుర్తుండిపోయింది.. అని అన్నారు. ఇంతకీ అది ఏం సినిమానో తెలుసా?
Chiranjeevi Upcoming Movies: తమిళ్ హీరో విజయ్ సేతుపతి.. ఈ మధ్యనే మహారాజా సినిమాతో.. బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తమిళ్ లో మాత్రమే కాక.. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఇలాంటి పాత్రలని, ఇలాంటి సినిమాలను మెగాస్టార్ చిరంజీవి..ఎందుకు ఎంచుకోలేకపోతున్నారు.. అని అభిమానులు సైతం చర్చించుకుంటున్నారు.
Sri Vasanth: అల్లరి నరేష్ సుడిగాడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగీత దర్శకుడు శ్రీ వసంత్. ప్రస్తుతం ఈ దర్శకుడు రచయితగా కూడా మారనున్నాడు. ఇంతకీ ఏ సినిమాకి అనేది.. ఒకసారి చూద్దాం పదండి..
Vijay Sethupathi Interview: ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి గురించి.. తెలియని వారు ఉండరు. తెలుగులో వైష్ణవ్ తేజ్ హీరోగా.. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఉప్పెన సినిమాలో.. విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను అలరించిన విజయ్ సేతుపతి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కృతి శెట్టితో మళ్లీ సినిమా చేయను అనడం అందరికీ షాక్ ఇచ్చింది.
Vijay Sethupathi : కమల్ హాసన్ హీరోగా విజయ సేతుపతి విలన్ గా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకి వచ్చిన విక్రమ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో విజయ్ సేతుపతి పోషించిన సంతానం పాత్రని తన తదుపరి సినిమాలలో రీప్లేస్ చేస్తానని చెప్పుకొచ్చారు.
Krithi Shetty: తొలి సినిమాతోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్స్ లో కృతిశెట్టి ఒకరు. అయితే ఈ బ్యూటీతో రొమాన్స్ చేయనని తెగేసి చెప్పాడట కోలీవుడ స్టార్ హీరో విజయ్ సేతుపతి.
Use Helmet To Avoid Head Injuries Like Jawan Movie Poster: షారుఖ్ ఖాన్ హీరోగా, నయనతార ఫీమేల్ లీడ్, ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి మరో ప్రధాన పాత్రలో కనిపించిన జవాన్ మూవీతో సౌతిండియా దర్శకుల టాలెంట్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. కాగా జవాన్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతున్న నేపథ్యంలో ఇదే సినిమా పోస్టర్ని ఉపయోగించుకుని ట్రాఫిక్ పోలీసులు సైతం తమ క్రియేటివిటీకి పదునుపెడుతున్నారు.
Vijay Sethupathi Viduthalai Part 1 in Telugu: వెట్రిమారన్ రచించి, దర్శకత్వం వహించిన పీరియాడిక్ పోలీస్ ప్రొసీజర్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం విదుతలై పార్ట్ 1 మార్చి 31న తమిళనాడు సహా ప్రపంచంలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో తమిళంలో విడుదలవగా తెలుగు రిలీజ్ డేట్ కూడా ఫిక్సయిందని తెలుస్తోంది.
Stunt Man Died in viduthalai Shooting: సురేష్ ట్రైన్ బోగీలపై నుంచి పరుగెడుతూ బ్రిడ్జిపైకి దూకి పరుగెత్తాల్సి ఉంది. ఈ సన్నివేశాన్ని తెరకెక్కించే క్రమంలోనే క్రేన్‌కి కట్టిన తాడు తెగి సురేష్ కిందపడి తుది శ్వాస విడిచాడు. సురేష్‌కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Naga Chaitanya Bollywdood Debut horribly went wrong: విజయ్ సేతుపతి, నాని లాంటి హీరోలు కాదనుకున్న పాత్ర చేసి మరీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య భారీ డిజాస్టర్ అందుకున్నాడు.
Vikram Movie Making Video: చాలా కాలం తర్వాత విక్రమ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు కమల్ హాసన్. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోని విడుదల చేశారు మేకర్స్.
Vijay Sethupathi in Pushpa 2: పుష్ప సీక్వెల్ ను గట్టిగా ప్లాన్ చేస్తున్న సుకుమార్ అండ్ కో విజయ్ సేతుపతిని రంగంలోకి దించబోతున్నారని తెలుస్తోంది. దాని వెనుక ఒక ఆసక్తికరమైన రీజనే ఉందని అంటున్నారు.
Vikram Ott Release Date Locked : విక్రమ్ సినిమాతో స్టార్ హీరో కమల్ హసన్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఎప్పటి నుంచి ఓటీటీ వేదికగా అందుబాటులోకి రానుందనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది.
Vikram Rare Feat : కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా సూపర్ హిట్‌గా నిలిచి భారీ కలెక్షన్లు వసూళ్లు చేస్తున్న భారీ కలెక్షన్లు వసూళ్లు చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు కొన్ని రేర్ ఫీట్స్ సాధించింది.
Vikram beats Baahubali 2 : తాజాగా కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగారాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా వరుసగా రికార్డులు బద్దలు కొడుతోంది. తాజాగా ఈ సినిమా తమిళ నాట ఒక అరుదైన రికార్డు బద్దలు కొట్టింది.
Kamal Haasan Success Party : తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాతో మరోమారు సూపర్ హిట్ అందుకున్నాడు. విజయోత్సాహంతో తాజాగా ఒక భారీ విందు ఏర్పాటు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.