Rashmika Mandanna Photos: బ్లేజర్లో మెరిసిపోతున్న రష్మిక మందన్నా.. బటన్స్ విప్పేసి మరీ అందాల జాతర!

Rashmika Mandanna Sizzling Photos: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న రష్మిక మందన్నా తాజాగా ఒక మ్యాగజైన్ కోసం బ్లేజర్ లో మెరిసింది, ఆ వివరాల్లోకి వెళితే  

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 23, 2023, 05:52 PM IST
Rashmika Mandanna Photos: బ్లేజర్లో మెరిసిపోతున్న రష్మిక మందన్నా.. బటన్స్ విప్పేసి మరీ అందాల జాతర!

Rashmika Mandanna Sizzling Looks In Blazer: చలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న అతి తక్కువ కాలంలోని టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయిపోయింది. గీత గోవిందం సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే పడలేదు.

వరుసగా టాప్ హీరోల సరసన నటిస్తూ టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతానికి నేషనల్ క్రష్ గా మారి బాలీవుడ్లో సైతం సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ లో ఏ మాత్రం కాలం కలిసి రాకపోయినా అక్కడ తనదైన అందాలతో గ్లామర్ ట్రీట్ ఇస్తూ అవకాశాలు దక్కించుకుంటుంది. ఒకప్పుడు అందాల ఆరబోత విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపించిన ఈ భామ ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతోంది.

తాజాగా బజార్ అనే ఒక మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన అందాలన్నీ ఆరబోస్తూ కనిపించింది. లో దుస్తులు కూడా ధరించకుండా ఒక బ్లేజర్ ధరించి ఆమె ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇక ఈ బజార్ మ్యాగజైన్ కి సంబంధించి యానివర్సరీ ఇష్యూలో ఆమె ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమె బజార్ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్ మీద మీరు కూడా ఒక లుక్ వేయండి.

Also Read: Real Guru Sukumar: సుకుమార్ శిష్యులు అంతా సూపర్ సక్సెస్.. రియల్ గురూ ఆయనే!

Also Read: Balagam Collections: 20వ రోజు కూడా 1.76 కోట్లు వసూలు చేసిన బలగం.. ఇది కదా బలమంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 
 

Trending News