Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు మోకాలి ఆపరేషన్..విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్న హీరో..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు సర్జరీ జరిగింది. ప్రస్తుతం దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 02:33 PM IST
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు మోకాలి ఆపరేషన్..విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్న హీరో..

Superstar Mahesh Babu undergo knee surgery: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు(Mahesh Babu)కు సర్జరీ(Surgery) అయింది. గత కొన్ని రోజులుగా మెకాలినొప్పితో బాధపడుతున్న ఆయనకు స్పెయిన్(Spain)లో ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ దుబాయి(Dubai)లో విశ్రాంతి తీసుకుంటున్నారు. 

Also Read: Arjun Sarja Coronavirus: సినీ పరిశ్రమలో కరోనా కలవరం.. యాక్షన్ కింగ్ అర్జున్ కు కరోనా పాజిటివ్

పరుశురాం దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్నారు మహేష్. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ(sarkaru vaari paata) షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు సినిమాపై అంచనాలను పెంచాయి. మెుదట ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ మహేష్ కు సర్జరీ జరగడంతో...ఏప్రిల్ 1న రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా తర్వత మహేష్ డైరెక్టర్ రాజమౌళి(Director Rajmouli) దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News