Sai Pallavi Steals With Dance And Apperance In Traditional Saree: చెల్లెలి పెళ్లిలో సాయిపల్లవి తన డ్యాన్స్.. వీడియోలతో హల్చల్ చేశారు. ఆమె డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Ramam Raghavam Latest Song: కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి.. బిగ్ బాస్ లో కూడా అందరినీ ఆకట్టుకున్న ధనరాజ్ ఇప్పుడు డైరెక్టర్ గా తన సత్తా చాటుబోతున్నారు. ప్రముఖ కోలీవుడ్ నటుడు సముద్రఖని హీరోగా వస్తున్న రామం రాఘవం సినిమా నుంచి తెలిసిందా నేడు అనే పాట ఇవాళ విడుదలైంది. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ఈ పాటని లాంచ్ చేశారు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Bigg Boss Telugu 8 : తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 మొదలైంది. మళ్లీ నాగర్జున హోస్ట్ గా 14 మంది సెలబ్రిటీలతో.. బిగ్ బాస్ 8 ఇప్పుడు అందరు దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే మిగతా సీజన్స్ తో..పోలిస్తే ఈ సీజన్లో పెద్ద సెలబ్రిటీలు ఎవరూ లేరు. మరి ఈ బిగ్ బాస్ 8కి వచ్చిన కంటెస్టెంట్స్ లో ఎక్కువ రెమ్యూనరేషన్.. తక్కువ రేమ్యూనిరేషన్ తీసుకుంటున్న ఇంటి సభ్యులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Saripodha Sanivaram 1st Week Collections: నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా యాక్ట్ లేటెస్ట్ లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలతో గత వారం విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. నిన్నటితో బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది.
Mokshagna Movie Muhurtam: నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించాయి. రేపు మోక్షు బర్త్ డే సందర్బంగా ఫస్ట్ మూవీకి బిగ్ అప్ డేట్ ఇవ్వనున్నారు.
Tamannaah: తమన్నా తెలుగు,హిందీ సహా ప్యాన్ ఇండియా లెవల్లో కథానాయికగా సత్తా చాటుతూనే ఉంది. అంతేకాదు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 2దశాబ్దాలు పూర్తి కావొస్తోంది.అయినా.. ఇప్పటికీ తమన్నా ఏజ్ 19 దగ్గరే ఆగిపోయిందా అనే డౌట్స్ వస్తాయి ఆమె గ్లామర్ ను చూస్తే. తన తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ వస్తోన్న ఆ పోటీని తట్టుకొని నిలబడటం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో తమ్మూ బేబి ఫుల్ బిజీగా ఉంది.
Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకునే అందం, అభినయం ఉన్న.. దానికి తగ్గట్టు అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రగ్యా కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు సరైన ఛాన్సులు రాలేదనే చెప్పాలి. అందుకే ఛాన్సులు కోసం ఈమె హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.
Hero Shivaji TV Show: బిగ్‌బాస్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన హీరో శివాజీ.. 90s వెబ్ సిరీస్‌తో సూపర్ హిట్ అందుకున్నారు. ఈటీవీ విన్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వగా.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ భారీగా వ్యూస్ సంపాదించుకుంది. ఈ సిరీస్‌లో ఉపాధ్యాయుడి పాత్రలో శివాజీ నటించారు. ఇందులో డైలాగ్స్, స్టోరీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ వెబ్ సిరీస్‌లో మరోసారి శివాజీ టైమ్‌లైన్‌లోకి వచ్చారు. ఇక త్వరలో ఓ షోకు జడ్జిగా రానున్నారు.
Saripodhaa Sanivaaram OTT Release Day: నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సరిపోదా శనివారం ఈ సినిమా విడుదలైన నాలుగు వారాలకే.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి సిద్ధం కానుంది. మరి ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో బాగా ఆడుతుండగా.. ఓటీటీలో ఏ రోజు నుంచి ప్రత్యక్షమవుతుందో చూద్దాం పదండి..
Disha Patani: దిశా పటానీ.. నార్త్ భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ మూవీ విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు అంచనా వేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. తాజాగా ‘కల్కి’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసింది.
Pranitha Subhash Delivery Baby Boy: సినీ పరిశ్రమలో మరో హీరోయిన్ తల్లిగా మారింది. తెలుగు సినీ ప్రేక్షకులను తన అందంతో మెప్పించి ప్రస్తుతం దూరమైన ఆ హీరోయిన్ పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు చెబుతున్నారు.
Greatest Of All Time (GOAT) Movie Review: దళపతి విజయ్.. తమిళంలో అగ్ర హీరోగా సత్తా చాటుతున్నాడు. గత కొన్నేళ్లుగా ఈయన సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘గోట్’ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Double ismart OTT Release: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. మరో తెలుగు హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మధ్య కాలంలో సినిమాలు వివిధ ఓటీటీల్లో సైలెంట్‌గా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇప్పుడు రామ్ పోతినేని లెటెస్ట్ సినిమా ఓటీటీలో విడుదలైపోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fish Venkat: తెలుగు సినిమాల్లో కామెడీ విలన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్ వెంకట్. గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఆర్ధిక పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈయన పరిస్థితిని చూసి చలించిన పోయిన నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు తన వంతు ఆర్ధిక సాయం అందించారు.
Actors Donations for AP and Telangana Floods: రెండు తెలుగు రాష్ట్రాలలో వరద ఉధృతి కారణంగా కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజలు తిండి లేక అలమటిస్తుంటే , చాలామంది స్వచ్ఛంద సంస్థల ద్వారా రెండు రాష్ట్రాల సహాయనిధికి విరాళాలు అందిస్తున్నారు. కానీ ఒక్క హీరోయిన్ కూడా విరాళం ప్రకటించకపోవడంతో నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tamannaah Bhatia hot photos: ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన హెవీ డిజైనర్ గౌన్ ధరించిన తమన్న, పర్పుల్ కలర్ గౌన్ లో తన అందాలతో ఆకట్టుకుంది. కాటుక కళ్ళతో యువతను కట్టిపడేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి
Deepika Padukone Baby: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే ప్రస్తుతం మేటర్నిటీ లీవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. 2025 మార్చ్ వరకు దీపికా పడుకొనే సినిమాలకు ఈ దూరంగా ఉండబోతున్నారు. తాజాగా ఇప్పుడు రణ్వీర్ సింగ్ దీపికా పడుకొనేలా మొదటి బిడ్డ ఎప్పుడు పుడుతుంది అనే విషయం మీద ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Nani Next Movie: నాని నటించిన సరిపోదా శనివారం సినిమాకి మిశ్రమ ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తర అమెరికాలో..నాని కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మామూలు స్థాయిలో..వసూళ్లు నమోదు చేసుకుంది. అయితే వర్షాలు, వరదల ప్రభావంతో వసూళ్లు మరింత తగ్గాయి. ఇప్పుడు నాని హిట్ 3 లో.. పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నారు. ఈ సినిమా గురించి ఒక వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
Teacher Days 2024: మన సంస్కృతిలో తల్లి, తండ్రి తర్వాత గురువుకే ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మన పెద్దలు మాతృదేవోభవా..! పితృ దేవోభవా..! ఆచార్య దేవోభవా..! అని గురువును ఎంతో ప్రాధాన్యత ఇచ్చారో తెలుస్తోంది. మన హీరోలు కూడా అపుడపుడు గురువు పాత్రల్లో నటించి మెప్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.