Mr Celebrity Teaser: పరుచూరి బ్రదర్స్ మనవడు సుదర్శన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మిస్టర్ సెలబ్రిటీ మూవీతో పరిచయం కానున్నాడు. ఈ సినిమా టీజర్‌ను తాజాగా లాంచ్ చేశారు.
Biggest flop movie: ప్రతివారం ఎన్నో కొన్ని సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ లుగా నిలిస్తే.. మరికొన్ని డిజాస్టర్ గా నిలుస్తాయి. అయితే ఇండియాలో ఇప్పటిదాకా విడుదలైన అన్ని సినిమాలలో.. ఏ సినిమా అతిపెద్ద డిజాస్టర్ అయిందో తెలుసా? ఈ సినిమా డిజాస్టర్ ఇంకొక సినిమా అవ్వలేదు కూడా.
Jr NTR - Devara: ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో పెరిగింది. ఈ సినిమా తర్వాత ఎన్ని కథలు విని కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నిడివి పెరగడంతో ఈ చిత్రం రెండు భాగాలు రానుంది. విడుదలకు మరో మూడు వారాలు మాత్రమే మిగిలింది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది.
Triptii Dimri: తృప్తి డిమ్రి .. కొద్ది మంది కథానాయికలకు ఎన్ని సినిమాలు చేసినా.. రాని గుర్తింపు ఒక్క సినిమాతో వచ్చేస్తోంది. అలా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమాతో రష్మిక కంటే తృప్తికి మంచి ఫేమ్ వచ్చింది.
ఈ సినిమా వచ్చిన క్రేజ్ తో ఈ భామ ఇపుడు సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం.
Raayan World Wide Closing Box Office Collection: ధనుశ్ కోలీవుడ్ కథాయకుడు అయినా.. టాలీవుడ్ లో మంచి మార్కెటే సంపాదించుకున్నాడు. ఈయన చిత్రాలకు తెలుగులో మంచి ఇమేజ్ ఉంది. ఈ యేడాది ప్రారంభంలో ‘కెప్టెన్ మిల్లర్’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర పలకరించిన ధనుశ్.. తాజాగా తన స్వీయ దర్శకత్వంలో ‘రాయన్’ మూవీతో పలకరించాడు. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసింది. మొత్తం లాభాలు ఎంతంటే.. ?
Balakrishna -Sridevi: శ్రీదేవి స్థాయి వేరని , ఆమెను అడపాదడపా సినిమాలలో పెడితే ఆమె స్థాయి తగ్గించినట్లు అవుతుందని, అందుకే ఆమెకు తగ్గట్టుగా.. కథలు లేకపోవడం వల్ల ఆమెతో నటించడం కుదరలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు బాలకృష్ణ..
Raai Lakshmi Photo gallery: ప్రముఖ హీరోయిన్ రాయ్ లక్ష్మీ.. తాజాగా ఫ్రాన్స్ కి వెకేషన్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది. అక్కడ ఫ్రాన్స్ వీధుల్లో తిరుగుతూ తన అందచందాలతో యువతకు చెమటలు పట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
Jr NTR for Andhra Pradesh Floods: మునుపెన్నడు లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి అని చెప్పవచ్చు. దాదాపుగా కొన్ని సంవత్సరాలకు పైగా ఎన్నడూ చూడని విధంగా కనివిని ఎరుగని రీతిలో రెండు తెలుగు రాష్ట్రాలలోని కొన్ని జిల్లాలు వరదలతో జలమయం అయిపోయాయి. దాదాపు మూడు లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజాగా నటిస్తున్న చిత్రం ఓజి. ఈ సినిమా వచ్చే యేడాది మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమాలో ఒక పాట పాడడానికి కోలీవుడ్ స్టార్ హీరోని చిత్ర బృందం సంప్రదించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది..
Jr NTR: ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రల వెనక అసలు కారణాలు ఇవేనా.. దేవర షూటింగ్ సమయంలో చేతిక గాయం కావడంతో షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చాడు. ఇక ‘దేవర పార్ట్ 1’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ సహా అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అసలు ఈ సమయంలోనే ఈయన యాత్రలు చేయడం వెనక అసలు ఉద్దేశ్యం అదేనా అని సినీ, రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Kalki 2898 AD Overseas Box Office Collections: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ నిర్మించిన భారీ చిత్రం ‘కల్కి 2898 AD’. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసింది. ప్రస్తుతం ఈ సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఓవర్సీస్ లో ఎంతకు అమ్మారు. ఎన్ని కోట్ల లాభాలు అంటే..
Pawan Kalyan Shelved Movies: పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఓకే చేసినా.. అది కంప్లీటయ్యేంతకు వరకు రిలీజ్ అయ్యే వరకు నిర్మాతల్లో ఓ రకమైన టెన్షన్. ఈయన కెరీర్ లో కొన్ని ఒప్పుకున్న కొన్ని చిత్రాలు ఇంకా పూర్తి కాలేకపోయాయి. కొన్ని కొబ్బరికాయకే పరిమితమైతే.. ఇంకొన్ని షూటింగ్ దశలో ఆగిపోయాయి. మొత్తంగా పవన్ చేసిన 28 చిత్రాల్లో షూటింగ్ దశలో ఆగిపోయినవి డజను దాకా ఉన్నాయి.
Kalki Nizam Record: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్యాన్ వరల్డ్ లెవల్లో పలు రికార్డులను బద్దలు కొట్టింది. మరి ఈ చిత్రం విదేశాలతోపాటు తెలుగు స్టేట్స్ లో తెలంగాణ గడ్డపై ఈ సినిమా సరికొత్త రికార్డులను తిరగరాసింది.
Most Profitable Movies in Telugu: టాలీవుడ్ లో ఈ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ మూవీ మొదటి హిట్ గా నిలిచింది. ఈ సినిమా దాదాపు రూ.100 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. తాజాగా ‘కల్కి 2898 AD’ మూవీ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు దాదాపు రూ.100 కోట్లకు పైగా థియేట్రికల్ గా లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా తెలుగులో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన టాప్ చిత్రాల విషయానికొస్తే..
Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో తన భర్తతో కలిసి, దీపికా తన.. బేబీ బంప్ ఫోటోలను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Nagam Love Story: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఒక స్టార్ హీరోయిన్ ఇండస్ట్రీలో స్టార్ హోదా కొనసాగిస్తున్న సమయంలో ఏకంగా ముగ్గురితో ఎఫైర్ పెట్టుకుంది . అంతేకాదు మరి ఎంతో మందితో రూమర్స్ కూడా వినిపించాయి. ఇండస్ట్రీలో స్టార్ డం కొనసాగిస్తున్న ఈమెపై ఇలాంటి రూమర్ రావడం నిజంగా అందరిలో ఆశ్చర్యానికి గురిచేసాయి.
Sri Vidya-Kamal Haasan: సౌత్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కమలహాసన్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు.. అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈయనను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోయిన స్టార్ హీరోయిన్ శ్రీవిద్య , చివరి శ్వాస వరకు ఈయనను ప్రేమించిందని సమాచారం.
Pragya Jaiswal Hot Photos: అఖండ సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ తాజాగా మరో బోల్డ్ ఫోటోషూట్ షేర్ చేయగా ఈ ఫోటోలు చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మత్తెక్కించే కళ్ళతో చెమటలు పట్టిస్తూ బోల్డ్ ఫోటోషూట్ షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ
Bigg Boss Vishnu Priya Pics: బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్-8 అట్టహాసంగా ప్రారంభమైంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లను ఏడు జంటలుగా హౌస్‌లోకి పంపించారు. యాంకర్ విష్ణు ప్రియ ఈసారి హౌస్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తోంది. ఈ భామ బిగ్‌బాస్‌లోకి వెళుతుందని చాలా రోజులుగా రూమర్లు రాగా.. చిరకు అదే నిజమైంది. అయితే గతంలో ఆమె బిగ్‌బాస్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.