6 Journey Movie Teaser: 6 జర్నీ మూవీ టీజర్ ఈవెంట్‌గా గ్రాండ్‌గా నిర్వహించారు. టీజర్లో విజువల్స్, ఆర్ఆర్ అదిరిపోయాయని పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సినిమా హిట్ అవుతుందని నమ్మకం ఉందన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని.. ఆడియన్స్‌కు తప్పకుండా నచ్చుతుందన్నారు.
Nandamuri Mokshagna : చాలా కాలంగా నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నది బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా.. మారడం కోసం. వారి ఆశలు నిజం చేస్తూ మోక్షు ఇప్పుడు త్వరలో హీరోగా ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు. అయితే.. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మోక్షజ్ఞ పూర్తి పేరు బయట పెట్టేశారు.
Rich hero in India: మనదేశంలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కో సినిమాకి కోట్లలో.. రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటారు. ఒక్కో సినిమాకి భారీగానే సంపాదిస్తున్న స్టార్ హీరోలు ఇప్పటికే చాలా డబ్బులు వెనకేశారు. అయితే మన దేశం మొత్తం మీద ధనికుడు అయినా హీరో మన తెలుగు వాడే. ఇంతకీ ఆ హీరో ఎవరో మీకు తెలుసా?
Raj-Tarun lavanya case: హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో అనుకొని విధంగా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ తనకు కావాలని లావణ్య చెబుతోంది. కానీ ఇటీవల కాలంలో వీరిద్దరి విషయంలో అనేక ట్విస్టింగ్ లు చోటు చేసుకున్నాయి.
Anasuya: అనసూయ భరద్వాజ్, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. రీసెంట్ గా థియేట్రికల్ గా విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లనే సాధించింది. తాజాగా ఈ సినిమా రెండు ఓటీటల్లోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Mokshagna Teja First Movie: ఈ రోజు నందమూరి నట సింహం నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు. ఈ సందర్భంగా మోక్షుకు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అంతేకాదు ఈ బర్త్ డే సందర్బంగా మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వడంతో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. దీంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక మోక్షు సినీ ఎంట్రీ పై ఆయన అన్నలైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు సంచలన ట్వీట్ చేసారు.
Nandamuri Mokshagnya: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురైనట్టు.. నందమూరి నట సింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూసారు. వాళ్ల ఎదురు చూపులు ఫలించాయి. లేట్ అయినా.. లేటెస్ట్ గా తన కుమారుడిని ఎంతో గ్రాండ్ గా లాంఛ్ చేసారు బాలయ్య. అంతేకాదు ఈ రోజు మోక్షు బర్త్ డే సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
IIFA 2024 Host Details: ఐఫా అవార్డుల కోసం సినీ ప్రియులు..ఎంతగానో ఎదురుచూస్తారు అన్న సంగతి తెలిసిందే. సినీరంగంలోని.. ప్రతిభావంతులైన వారికి ఈ అవార్డులు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ సంవత్సరం కూడా ఐఫా అవార్డ్స్ ఎంతో ఘనంగా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో IIFA 2024 అవార్డులకి సంబంధించిన ఎన్నో విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
OTT Movies: ఓటీటీలకు ఆదరణ పెరుగుతుండటంతో ప్రతి వారం సినిమాలు క్యూ కడుతున్నాయి. చిన్న సినిమాలయితే ధియేటర్లలో కాకుండా ఓటీటీల్లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం కూడా చాలా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో విడుదలయ్యాయి. ఆ జాబితా చూద్దాం.
Zee Telugu Vinayaka Chavithi Special : తెలుగు ప్రేక్షకులకు పండగ రోజు ఎంటర్టైన్మెంట్ అందించడంలో.. చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది జీ తెలుగు. ఇప్పుడు మరోసారి అదే ఫాలో అవుతూ.. ఈ వినాయక చవితికి సరికొత్త ప్రోగ్రాం తో రానుంది. ప్రేక్షకులను పండగ రోజు తమ ఇంట్లో అలరించడానికి RRR గణేశా అని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అందించనుంది జీ తెలుగు.
Mokshagna Debut: నందమూరి వారసుడు మోక్షజ్ఞ పుట్టిన రోజు ఈ రోజు. ఆయన తన మొదటి సినిమాతో ఈరోజు గ్రాండ్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి లాంచ్ కాబోతున్నారు. ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారని అభిమానులు ఎదురుచూస్తున్నారు
Anjala Zaveri Husband: ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ అంజలి జవేరి గురించి తెలియని వారు ఉండరు. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు అందరితోనూ కలిసి నటించిన ఈమె.. గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఈమె వైవాహిక జీవితం గురించిన ఒక వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Jr NTR- Chandrababu Naidu: రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది సెలబ్రిటీలు ముందుకు వచ్చి తమకు తోచినంత.. మొత్తాన్ని విరాళాలుగా ఇస్తున్నారు. ఎన్టీఆర్ కూడా భారీ మొత్తాన్ని రెండు తెలుగు రాష్ట్రాల కోసం విరాళంగా ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవడానికి రెడీ అవుతున్నట్లు.. వార్తలు వినిపిస్తున్నాయి.
Manchu Vishnu : మలయాళీ ఇండస్ట్రీలో హేమా కమిటీ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఇలాంటి కమిటీని తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఏర్పాటు చేయాలి అని మంచు విష్ణు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ఈ హీరో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.
Krithi Shetty Hot Photos: తాజాగా బాలీవుడ్ లో అటెన్షన్ క్రియేట్ చేయడానికి వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది కృతి శెట్టి. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
Rakul Preet Singh Hot Photos: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేసే రకుల్ ప్రీత్ సింగ్, తాజాగా మరొకసారి బ్లాక్ అవుట్ ఫిట్ లో కనిపించి, సందడి చేసింది. తాజాగా రకుల్ తన అందాలతో గిలిగింతలు పెడుతోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Mr Celebrity Movie Songs: మిస్టర్ సెలబ్రిటీ మూవీ నుంచి వినాయక చవితి సందర్భంగా స్పెషల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు వరలక్ష్మీ శరత్ కుమార్ అదిరిపోయే స్టెప్పులతో అలరించారు. రీసెంట్గా టీజర్ విడుదల చేయగా.. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.