పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్‌’ న్యూ స్టిల్ లీక్

Pawan Kalyan Still Leaked From Vakeel Saab | ఎన్నికల తర్వాత మళ్లీ సినిమాల వైపు మళ్లిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాలీవుడ్ మూవీ పింక్‌ రీమేక్‌తో వస్తున్నారు. అయితే ఈ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ ఎంత వైరల్ అయ్యాయో.. యూనిట్ రిలీజ్ చేయని స్టిల్స్ సైతం అదే స్థాయిలో వైరల్ అవుతున్నాయి.

Updated: Jun 29, 2020, 12:18 PM IST
పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్‌’ న్యూ స్టిల్ లీక్
File photo

Vakeel Saab Still Leaks | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ వకీల్ సాబ్. బాలీవుడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ బిగ్ బి అమితాబ్ చేసిన లాయర్ పాత్రను టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ పోషిస్తున్నారు. అయితే వకీల్ సాబ్ మూవీలో కోర్టు సీన్ ఫొటో(Pawan Kalyan Still Leaks) లీక్ కావడం చిత్ర యూనిట్‌ను ఇబ్బంది పెడుతోంది. కొన్ని నెలల కొందట సీన్ లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ లీకులు మూవీ యూనిట్‌ను అసహనానికి గురిచేస్తున్నాయి.  బికినీలో రెచ్చిపోయిన నటి.. అందాల ప్రదర్శన

Image; Social Media
‘వకీల్ సాబ్’‌కు శ్రీరామ్ వేణు(Vakeel Saab Director Venu Sriram) దర్శకత్వం వహిస్తుండగా.. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నివేదా థామస్ కీలకపాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ సినిమా పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ