కేక పుట్టిస్తున్న సాహో సాంగ్ ట్రైలర్  మీ కోసం..

సాహోకు సంబంధించిన మరో సాంగ్ ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు

Last Updated : Aug 26, 2019, 06:03 PM IST
కేక పుట్టిస్తున్న సాహో సాంగ్ ట్రైలర్  మీ కోసం..

సినిమా ప్రయోషన్స్లో భాగంగా ‘సాహో’మూవీకి చెందిన మరో పాట ట్రైలర్ విడుదల చేశారు. కలిసుంటే నీతో ఇలా.. కలలాగే సాగిందిగా.. అనే పాట ప్రేక్షకులకు తెగ మత్తెక్కించేస్తోంది. మరి ఆ పాటకు సంబంధించిన ట్రైలర్ ను మీరూ చూసి ఎంజాయ్ చేయండి ..

 

మంటపుట్టిస్తోన్న ప్రభాస్, శ్రద్ధ రొమాన్స్ ను ఇంకా ఇంకా చూడాలని పిస్తోంది కదూ... అయితే మీ ఆశ నెలవేరాలంటే మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సందే మరి. రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ జంటగా నటించిన భారీ బడ్జెట్ మూవీ  ‘సాహో’ ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదలకు సిద్ధమవుతోంది. 

Trending News