Turmeric Water benefits: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల పనుల వల్ల తొందరగా అలసిపోతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఉదయాన్నే నిద్రలేచిన తరువాత.. టీ బదులగా వేడి నీటిలో పసుపును వేసుకోని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా పాలతో పసుపు కలుపుకుని తాగితే.. శరీరంలో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు.
రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది:
ప్రతి భారతీయుడు వంట వండే క్రమంలో పసుపును ఉపయోగిస్తారు. పసుపును ఆయుర్వేద ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు. పసుపు ఆహారం రుచిని మెరుగుపరచడమే కాకుండా.. శరీరాన్నివ్యాధుల నుంచి రక్షిస్తుంది. అంతేకాకుండా చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.
పసుపు వల్ల ప్రయోజనాలు:
పసుపును చాలా రకాలుగా వినియోగిస్తారు. చాలా మంది పసుపును పాలలో కలిపి తీసుకుంటూ ఉంటారు. పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
ఆర్థరైటిస్ లాగా కూడా పని చేస్తుంది:
శరీరంపై గాయాన్ని నయం చేయడానికి పసుపు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థరైటిస్ వల్ల కలిగే మంట, చికాకును తగ్గించడానికి పసుపు ప్రభావవంతంగా పని చేస్తుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Body Detox Drink: ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి..!
Also Read: TS TET 2022: ఇంకా విడుదల కానీ టెట్ ఫైనల్ కీ.. 27న ఫలితాలు డౌటేనా? అభ్యర్థుల్లో ఆందోళన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Turmeric Water Benefits: పసుపును ఇలా కలుపుకుని తాగితే.. ఈ సమస్యలు దూరమవుతాయి..!
పసుపును పాలలో కలుపుకుని తాగితే..
శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది
ఆర్థరైటిస్ లాగా కూడా పని చేస్తుంది