Green Tea Oats Apple Guava Relieve Joint Pain In 2 Days: శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణాలు క్రమంగా పెరిగితే గౌట్, కిడ్నీ, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దీని కారణంగా పాదాలలో వాపు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి యూరిక్ యాసిడ్‌ను ఎంత సులభంగా నియంత్రించుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తేకపోతే కొన్ని సంబందర్భాల్లో ప్రాణాంతకంగానూ మారొచ్చు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రసాయనాలతో కూడిన మందులను కాకుండా పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఈ హోం రెమెడీస్ పాటించడం వల్ల శరీరంలో పెరుగుతున్న యూరిక్ యాసిడ్ సులభంగా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.
యూరిక్ యాసిడ్ తగ్గించడానికి హోం రెమెడీస్:
పసుపుతో కూడా సులభంగా యూరిక్ యాసిడ్‌ను నియంత్రించవచ్చు:
పసుపులో చాలా రకాల ఆయుర్వేద మూలికలు లభిస్తాయి. కాబట్టి సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ లక్షణాలు లభిస్తాయి. కాబట్టి యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే వాపులను సులభంగా నియంత్రిస్తుంది. కాబట్టి కీళ్ల నొప్పులతో బాధపడేవారు పసుపాలను తీసుకోవాల్సి ఉంటుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే మూలకం తీవ్ర యూరిక్ యాసిడ్‌ను కూడా తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి: Yamaha MT 15 V2: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో యమహా MT15 v2 అప్‌డేట్ వెర్షన్, తక్కువ బడ్జెట్‌లోనే.. 56.87 kmpl కంటే ఎక్కువ మైలేజీ!
ఈ హోం రెమెడీస్ కూడా యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తాయి:
- నీటిని ఎక్కువగా తాగడం వల్ల టాక్సిన్, యూరిక్ యాసిడ్ ఫిల్టర్ అవుతాయి. దీంతో సులభంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
- యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు తీపి కలిగిన ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
- గ్రీన్ టీ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలను సులభంగా నియంత్రించుకోవచ్చు. కాబట్టి సాయంత్రం ఒక కప్పు గ్రీన్ టీని తాగాల్సి ఉంటుంది.
- యూరిక్ యాసిడ్ తగ్గించడానికి తప్పకుండా ఆకుపచ్చ కూరగాయలు, బీన్స్, కాయధాన్యాలు, పింటో బీన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
- డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు కీళ్ల నొప్పులును సులభంగా తగ్గిస్తాయి.
- వోట్స్, యాపిల్, జామ వంటి పండ్లను తీసుకోవడం వల్ల కూడా సులభంగా యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది.
- ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవం వల్ల కూడా యూరిక్ యాసిడ్ సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
ఇది కూడా చదవండి: Yamaha MT 15 V2: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో యమహా MT15 v2 అప్‌డేట్ వెర్షన్, తక్కువ బడ్జెట్‌లోనే.. 56.87 kmpl కంటే ఎక్కువ మైలేజీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook