Gold Price: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తగ్గిన బంగారం, వెండి ధరలు!

Gold Price In India | బంగారం ధరలు, వెండి ధరలు పరిశీలిస్తున్న వారికి కరోనా లాంటి మహమ్మారి నిజంగానే ప్రజలను భయపెట్టిందా లేదా అనే అనుమానాలు రాకమానవు. ఆ స్థాయిలో బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి. 

Last Updated : Aug 9, 2020, 07:56 AM IST
  • నేడు దిగొచ్చిన బంగారం, వెండి ధరలు
  • కరోనా సమయంలో షాకిస్తున్న బంగారం, వెండి
  • చాలా రోజుల తర్వాత ఒకేసారి తగ్గిన ధరలు
  • గత నాలుగు రోజులుగా రూ.70 వేల పైనే వెండి ధర
Gold Price: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తగ్గిన బంగారం, వెండి ధరలు!

బులియన్ మార్కెట్‌లో చాలా రోజుల తర్వాత బంగారం ధరలు (Gold Rate Today) తగ్గాయి. వెండి సైతం అదే దారిలో పయనించింది. హైదరాబాద్‌ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.400 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.58,690కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.53,800కి దిగొచ్చింది. COVID19 ఇన్ఫెక్షన్లు 6 రకాలు.. ఆ దశలో ప్రాణాలకే ముప్పు

ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) మిశ్రమంగా ఉన్నాయి. తాజాగా రూ.3,2400 మేర పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.59,290 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.400 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.54,350 అయింది. హాట్ ఫొటోలతో కవ్విస్తున్న బొద్దుగుమ్మ..

బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) కేజీపై రూ.2,310 మేర దిగొచ్చింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.74,200కి తగ్గింది. గత నాలుగు రోజులుగా వెండి ధర రూ.70 వేల పైనే మార్కెట్ అవుతోంది. దేశం మొత్తం వెండి ఇదే ధరలో కొనసాగుతోంది. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 

ఇంట్లో కూర్చునే Rana Daggubati పెళ్లి చూసిన నాని 
COVID19 Symptoms: కరోనా ముఖ్యమైన లక్షణాలివే

Trending News