Gold Price Today: మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌ సోమవారం ఉదయం చాలా ఫ్లాట్‌గా ప్రారంభమైంది. బంగారం ధరల(Gold Price Today In Hyderabad)తో పాటు వెండి ధరలలో ఏ మార్పు లేదు. పాత ధరలతోనే నేటి ఉదయం బులియన్ మార్కెట్ ప్రారంభమైంది.

Last Updated : Sep 21, 2020, 08:58 AM IST
Gold Price Today: మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today), వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ (Gold Rate Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.210 మేర మోస్తరుగా పెరిగగా.. తాజాగా అదే ధరలో కొనసాగుతోంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,060 వద్దే ఉంది.  అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,580గా కొనసాగుతోంది. Malaika Arora: అభిమానులకు మలైకా అరోరా శుభవార్త

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధర (Gold Rate in Delhi) రెండు రోజులు వరుసగా పెరిగింది. తాజాగా అదే ధరలతో ట్రేడ్ అవుతోంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,860 వద్ద మార్కెట్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.200 పెరగగా..  రూ.50,350 వద్ద స్థిరంగా ఉంది. Remedies for Knee Pain: మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఇలా చేస్తే సరి

బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) చివరగా రూ.600 మేర ధర తగ్గింది. నేడు అదే ధరతో మార్కెట్ ప్రారంభమైంది. 1 కేజీ వెండి ధర రూ.67,900 వద్ద మార్కెట్ కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద మార్కెట్ అవుతుంది. Remedies for Piles: పైల్స్ సమస్యకు ఈ చిట్కాలు పాటించండి 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News