School Fees: ఫీజులు అడగొద్దు.. రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు

Rajasthan Covid-19: కరోనావైరస్ సంక్షోభం ( Corona Pandemic ) సమయంలో పాఠశాలలు మూతబడిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్  పాఠాలకు ( Online Classes ) కూడా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం లేదు. అయితే  విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అనేక పాఠశాలలు ఏదో విధంగా ఫీజులు వసూలు చేయడం మొదలు పెట్టాయి. దీనిపై రాజస్థాన్ ప్రభుత్వం (Rajasthan ) ఒక అదేశాలు జారీ చేసింది.

Last Updated : Jul 8, 2020, 01:02 PM IST
School Fees: ఫీజులు అడగొద్దు.. రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు

Coronavirus In India: కరోనావైరస్ సంక్షోభం( Corona Pandemic ) సమయంలో పాఠశాలలు మూతబడిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్  పాఠాలకు ( Online Classes ) కూడా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం లేదు. అయితే  విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అనేక పాఠశాలలు ఏదో విధంగా ఫీజులు వసూలు చేయడం మొదలు పెట్టాయి. దీనిపై రాజస్థాన్ ప్రభుత్వం (Rajasthan ) ఒక అదేశాలు జారీ చేసింది. రాజస్థాన్ విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 9 నుంచి జూన్ 30 మధ్య  సమయానికి సంబంధించిన ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదు అని స్పష్టం చేసింది. ఆన్ పాఠాలు చెప్పే పాఠశాలకు కూడా దీని నుంచి మినహాయింపు లేదు అని తెలిపింది. కోవడ్-19 వైరస్ ( Covid-19 Virus ) సంక్రమణ పెరగడంతో ప్రభుత్వం అన్ని పరీక్షలు వాయిదా వేసింది.  Also Read : Aarogya Setu: ఆరోగ్యసేతు యాప్‌లో కొత్త ఫీచర్

కరోనావైరస్ ( Covid-19 ) కట్టడికి మార్చి 14 నుంచే రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. అయితే  ప్రస్తుతం అక్కడ 19532 కోవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 15640 మంది కోలుకున్నారు. చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3445 ఉండగా, 447 మంది మరణించారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News