coronavirus in india

COVID-19 vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై స్పష్టత వచ్చేసింది

COVID-19 vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై స్పష్టత వచ్చేసింది

Vaccine for COVID-19 : న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఇండియాలో కోవిడ్-19కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కరోనావైరస్‌పై ( Coronavirus ) కేంద్రం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘానికి శాస్త్రవేత్తల బృందం తెలిపింది.

Jul 11, 2020, 08:09 AM IST
School Fees: ఫీజులు అడగొద్దు.. రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు

School Fees: ఫీజులు అడగొద్దు.. రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు

Rajasthan Covid-19: కరోనావైరస్ సంక్షోభం ( Corona Pandemic ) సమయంలో పాఠశాలలు మూతబడిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్  పాఠాలకు ( Online Classes ) కూడా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం లేదు. అయితే  విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అనేక పాఠశాలలు ఏదో విధంగా ఫీజులు వసూలు చేయడం మొదలు పెట్టాయి. దీనిపై రాజస్థాన్ ప్రభుత్వం (Rajasthan ) ఒక అదేశాలు జారీ చేసింది.

Jul 8, 2020, 12:25 PM IST
COVID-19: 5 లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు

COVID-19: 5 లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు

COVID-19 cases in India: న్యూ ఢిల్లీ: భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో గతంలో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షల మార్క్ దాటేసింది. 

Jun 27, 2020, 12:06 PM IST
ఒక్కరోజులో 11,502 కరోనా కేసులు, 325 మంది మృతి

ఒక్కరోజులో 11,502 కరోనా కేసులు, 325 మంది మృతి

  కరోనా వైరస్ కేసులలో భారత్ ఒక్కో దేశాన్ని వెనక్కి నెట్టేస్తోంది. ప్రజల అజాగ్రత్త, అధికారులు, ప్రజా ప్రతినిధులు చేతులెత్తేయడం కరోనా వైరస్‌కు కలిసొచ్చినట్లుగా కనిపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Jun 15, 2020, 11:03 AM IST
కరోనా మృత్యుహేల.. దేశంలో పిట్టల్లా రాలిపోతున్న జనాలు

కరోనా మృత్యుహేల.. దేశంలో పిట్టల్లా రాలిపోతున్న జనాలు

ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను గజగజ వణికిస్తోంది. ప్రతిరోజూ దాదాపు పదివేల కరోనా కేసులు వందల మరణాలతో కరోనా తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ ఒకటి.

Jun 9, 2020, 12:49 PM IST
సీఎం జగన్‌కు అమిత్ షా ఫోన్.. లాక్‌డౌన్‌ కొనసాగింపుపైనే చర్చ

సీఎం జగన్‌కు అమిత్ షా ఫోన్.. లాక్‌డౌన్‌ కొనసాగింపుపైనే చర్చ

లాక్ డౌన్ 4.0 ( Lockdown4.0 ) మే 31తో ముగుస్తుండడంతో తదుపరి కార్యాచరణపై కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే లాక్‌డౌన్ 4.0లో ఇచ్చిన మినహాయిపులకు సంబంధించి నిర్ణయం తీసుకొనే పూర్తి అధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకే అప్పగించింది. 

मई 29, 2020, 06:45 PM IST
24 గంటల్లో 1,490 కరోనా పాజిటివ్ కేసులు, 56 మంది మృతి

24 గంటల్లో 1,490 కరోనా పాజిటివ్ కేసులు, 56 మంది మృతి

భారత్‌లో గత 24 గంటల్లో 1,490 మందికి కరోనా వైరస్ సోకినట్టుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో కరోనా కారణంగా 56 మంది మృతి చెందినట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 24,942కి చేరగా.. మృతుల సంఖ్య 779కి చేరింది.

Apr 25, 2020, 07:23 PM IST
Coronavirus updates: 24 గంటల్లో 1,553 కేసులు నమోదు, 36 మంది మృతి

Coronavirus updates: 24 గంటల్లో 1,553 కేసులు నమోదు, 36 మంది మృతి

కరోనావైరస్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 1,553 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా సోకి 36 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. సోమవారం సాయంత్రం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ దేశంలో కరోనా లేటెస్ట్ అప్‌డేట్స్‌ని మీడియాకు వెల్లడించారు

Apr 20, 2020, 09:44 PM IST
కరోనా ‘మహా’ విలయం.. 4వేలు దాటిన కేసులు

కరోనా ‘మహా’ విలయం.. 4వేలు దాటిన కేసులు

దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

Apr 20, 2020, 07:45 AM IST
COVID-19 Hotspots: ఇంటింటి సర్వే.. బ్లడ్ శాంపిల్స్ సేకరణ

COVID-19 Hotspots: ఇంటింటి సర్వే.. బ్లడ్ శాంపిల్స్ సేకరణ

కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న 170 జిల్లాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తించినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. హాట్‌స్పాట్స్‌ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి కొత్తగా ఇంకెవరికైనా కరోనా వైరస్ సోకిందా అని తెలుసుకునేందుకు దశల వారీగా అనుమానితుల శాంపిల్స్ సేకరించి పరీక్షకు పంపిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది.

Apr 15, 2020, 05:36 PM IST
24 గంటల్లో 678 పాజిటివ్ కేసులు, 33 మంది మృతి

24 గంటల్లో 678 పాజిటివ్ కేసులు, 33 మంది మృతి

ఇండియాలో కరోనావైరస్ విషయంలో కమ్యూనిటీ స్ప్రెడ్ జరగలేదని కేంద్రం స్పష్టంచేసింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగానే ఒకరి నుంచి మరొకరిని దూరంగా ఉండాల్సిందిగా చెబుతూ వస్తున్నట్టుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అలాగే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఏమీ లేదని లవ్ అగర్వాల్ పిలుపునిచ్చారు.

Apr 10, 2020, 09:22 PM IST
కాలనీలు, అపార్ట్మెంట్ అసోసియేషన్ల సభ్యులకు డీజీపీ విజ్ఞప్తి

కాలనీలు, అపార్ట్మెంట్ అసోసియేషన్ల సభ్యులకు డీజీపీ విజ్ఞప్తి

కరోనావైరస్ (COVID-19) ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో నగరంలోని కాలనీలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్స్‌కి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి (Telangana DGP Mahender Reddy) ఓ విజ్ఞప్తి చేశారు.

Mar 28, 2020, 08:03 PM IST
COVID-19: కేంద్రం వైపు నుంచి మరో కీలక నిర్ణయం

COVID-19: కేంద్రం వైపు నుంచి మరో కీలక నిర్ణయం

టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు (Toll fee at toll gates) వసూలు చేయకపోవడం ద్వారా ప్రజలకు అత్యవసర సేవల అందించడంలో ఏర్పడుతున్న అసౌకర్యం తొలగిపోనుండటంతో పాటు క్లిష్టమైన పరిస్థితుల్లో సమయం కూడా వృథాకాకుండా ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి స్పష్టంచేశారు.

Mar 26, 2020, 01:30 AM IST
Flash: కరోనా కాటుకు మరొకరు బలి.. 12కి చేరిన మృతుల సంఖ్య

Flash: కరోనా కాటుకు మరొకరు బలి.. 12కి చేరిన మృతుల సంఖ్య

భారత్‌లో కరోనావైరస్ కాటుకు మరొకరు బలయ్యారు. గుజరాత్‌లోని అహ్మెదాబాద్‌లో కరోనావైరస్ బారినపడిన 85 ఏళ్ల వృద్ధురాలు బుధవారం రాత్రి మృతిచెందారు. ఈ వృద్ధురాలి మరణంతో భారత్‌లో కరోనావైరస్‌తో బాధపడుతూ మృతి చెందిన వారి సంఖ్య 12కి చేరింది.

Mar 25, 2020, 11:51 PM IST
Coronavirus alert: తెలంగాణలో 3 ఏళ్ల బాబుకు కరోనావైరస్!

Coronavirus alert: తెలంగాణలో 3 ఏళ్ల బాబుకు కరోనావైరస్!

తెలంగాణలో నేడు మరో 2 కరోనావైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో వెలుగుచూసిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 41కి చేరింది. నేడు గుర్తించిన కరోనా పాజిటివ్ కేసుల్లో ఒక మహిళతో పాటు మూడేళ్ల బాబు సైతం ఉన్నారు.

Mar 25, 2020, 10:06 PM IST
జర్నలిస్టుకు Coronavirus.. నాయకులను వెంటాడుతున్న భయం!

జర్నలిస్టుకు Coronavirus.. నాయకులను వెంటాడుతున్న భయం!

భారత్‌లో వ్యాపిస్తున్న కరోనావైరస్‌కి ప్రధాన కారణం విదేశీయులు.. లేదా విదేశాలకు వెళ్లొచ్చిన భారతీయులేనని పదేపదే నిరూపితమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అటువంటు ఘటనే మరొకటి చోటుచేసుకుంది.

Mar 25, 2020, 05:38 PM IST
Hantavirus: చైనాలో మరో కొత్త వైరస్.. అదేంటి ? ఎలా వ్యాపిస్తుంది ?

Hantavirus: చైనాలో మరో కొత్త వైరస్.. అదేంటి ? ఎలా వ్యాపిస్తుంది ?

హంటావైరస్... ఇప్పటికే కరోనావైరస్ చేస్తోన్న విలయ తాండవం సరిపోదన్నట్టుగా కొత్తగా మళ్లీ ఇదేం వైరస్ అని అనుకుంటున్నారా ? అయితే దీని గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిందే. కరోనావైరస్ పుట్టిన చైనాలోనే ఈ వైరస్ కూడా పుట్టింది.

Mar 25, 2020, 01:43 PM IST
రైళ్లు రద్దు.. ఆ ప్రయాణికులకు గుడ్ న్యూస్

రైళ్లు రద్దు.. ఆ ప్రయాణికులకు గుడ్ న్యూస్

టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ నగదు ఎలా అని కంగారు చెందాల్సిన పనిలేదంటూ ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. ఆన్ లైన్‌లో బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్ చేసుకోకుండానే పూర్తి నగదు ప్రయాణికులకు అందిస్తామని ప్రకటించింది.

Mar 25, 2020, 11:03 AM IST
వైరస్ గుప్పిట్లో ప్రపంచం.. 16వేలు దాటిన కరోనా మరణాలు

వైరస్ గుప్పిట్లో ప్రపంచం.. 16వేలు దాటిన కరోనా మరణాలు

కరోనా వైరస్ మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడం లేదు. ముఖ్యంగా ఇటలీలో కరోనా మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Mar 24, 2020, 08:45 AM IST
Live video: 75 జిల్లాల్లో కరోనా ప్రభావం.. హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం

Live video: 75 జిల్లాల్లో కరోనా ప్రభావం.. హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం

Live video:  కరోనావైరస్‌ తాజా సమాచారంపై కేంద్ర ఆరోగ్య శాఖ ప్రెస్ మీట్

Mar 22, 2020, 04:50 PM IST