Gold Rates Today | బులియన్ మార్కెట్లో నేడు బంగారం ధరలు పెరిగాయి. రెండు రోజుల అనంతరం పసిడి ధరలు పరుగులు పెట్టాయి. మరోవైపు వెండి ధరలు సైతం పెరిగాయి. స్థానిక జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్లో డిమాండ్, అంతర్జాతీయంగా డాలర్ మారకం ధర, పలు అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే. మే నెలలో బ్యాంకు సెలవులు ఇవే..
హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.200 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,400కి చేరుకుంది. 22 క్యారెట్లపై రూ.190 తగ్గింది. బంగారం 10 గ్రాముల ధర రూ.43,600 వద్ద ట్రేడ్ అవుతోంది. మహేష్ బాబుకు అమ్మగా చేస్తా.. కానీ!: నటి రిప్లై అదుర్స్!
నేడు ఢిల్లీ మార్కెట్లో బంగారం ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,000 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,250 వద్ద ర్యాలీ అవుతోంది. ఎన్నిసార్లు అడిగినా నా వయసు చెబుతా.. మీరు నమ్మరుగా!
ఈ నెల తొలిరోజు దిగొచ్చిన వెండి ధరలు నేటి మార్కెట్లో పెరిగాయి. నిన్న మార్కెట్లో రూ.200 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.41,200కి ఎగసింది. దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా!