భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం 68వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఇవాళ 68వ పుట్టినరోజు జరుపుకుంటున్న మోదీకి ఉదయం నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. యావత్ భారతదేశం శుభాకాంక్షలు తెలుపుతోంది. కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సామాన్య ప్రజానీకం ఇలా అందరూ.. సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వేడుకల్లో భాగంగా, ఇవాళ ప్రధానమంత్రి తన నియోజకవర్గం వారణాసికి వెళ్తున్నారు. అక్కడ పాఠశాల విద్యార్థులతో జన్మదిన వేడుకల్లో పాల్గొంటారు. తన 68వ జన్మదిన రోజున ప్రధాన మంత్రి మోదీ వారణాసిలో 'ఛలో జీతే హై' అనే 32 నిమిషాల చలనచిత్రాన్ని స్కూల్ విద్యార్థులతో కలిసి వీక్షిస్తారు.
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ సీఎం అర్వింద్ క్రేజీవాల్, గోవా సీఎం మనోహర్ పారికర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ పార్టీ నేతలు తదితరులు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.
Birthday greetings to our Prime Minister @narendramodi. Wish him a long life and many years of dedicated service to the people of the country #PresidentKovind
— President of India (@rashtrapatibhvn) September 17, 2018
Warm birthday compliments to the dynamic & illustrious Prime Minister of India, Shri Narendra Modi ji. I wish him good health and a long life. May he continue to render for many more years his exceptional services to the nation and guide the country to its glory. @narendramodi
— Arun Jaitley (@arunjaitley) September 17, 2018
#HappyBdayPMModi pic.twitter.com/EykvHH1vzr
— BJP (@BJP4India) September 17, 2018
We wish PM @narendramodi a Happy Birthday.
— Congress (@INCIndia) September 17, 2018
अपने निर्णायक नेतृत्व और दूरदर्शिता से भारत को विश्वपटल पर विकास और प्रगति का प्रयाय बनाने वाले देश के सर्वप्रिय नेता, यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी के जन्मदिन पर उन्हें हार्दिक शुभकामनाएं देता हूँ और ईश्वर से उनकी दीर्घायु व स्वास्थ्यपूर्ण जीवन की कामना करता हूँ।
— Amit Shah (@AmitShah) September 17, 2018
.@narendramodi A very happy birthday to Hon’ble Prime Minister. I wish him long and healthy life.
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 17, 2018
Wishing our honourable Prime Minister @narendramodi a very happy birthday! #HappyBdayPMModi
During my homecoming after winning Miss World, I don’t remember being quiet for even a single minute. His patience is admirable as he listened to my stories from college and Miss World. pic.twitter.com/voPtByWBpA— Manushi Chhillar (@ManushiChhillar) September 16, 2018