YS Sharmila Not Wishes To YS Jagan Birthday: ఒకప్పుడు విడదీయరాని వ్యక్తులుగా ఉన్నవాళ్లు ఇప్పుడు బద్ద శత్రువులుగా మారారు. కనీసం పుట్టినరోజుకు విష్ చేసుకోనంత వైఎస్ జగన్, షర్మిల ఆ జన్మ శత్రువులుగా మారడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Lorry Auto Hit Four Friends Died In Bhatnavilly: స్నేహితుడి పుట్టినరోజు కోసం విహారానికి వెళ్లి ఎంజాయ్ చేసిన స్నేహితులు అనంతరం తిరుగు ప్రయాణంలో లారీ రూపంలో మృత్యువు ఎదురువచ్చింది. ప్రమాదంలో నలుగురు స్నేహితులు మృతిచెందిన విషాద సంఘటన ఏపీలో జరిగింది.
అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ మార్చి 6వ తేదీతో 27వ పడిలోకి అడుగుపెట్టింది. ధడక్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీ హిందీలో ఆశించిన హిట్లు పొందలేదు. ప్రస్తుతం 'దేవర' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. తన జన్మదినం సందర్భంగా జాన్వీ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.
Virat Kohli shares his wife Anushka Sharma hot pictures on her Birthday. నేడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పుట్టిన రోజు.
God Of Cricket Sachin Tendulkar's Unknown Facts. క్రికెట్ దేవుడిగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన సచిన్ టెండూల్కర్ నేడు 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు.
India Golden Boy Neeraj Chopra turns 25 Today. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో భారతదేశానికి బంగారు పతకం సాధించిన మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ నీరజ్ చోప్రా.. నేడు 25వ పడిలోకి అడుగుపెట్టాడు.
Five Indian Cricketers celebrate their birthday today. ఒకేరోజు ఐదుగురు భారత క్రికెటర్లు పుట్టినరోజు జరుపుకొంటున్నారు. నేడు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శ్రేయాస్ అయ్యర్, కరుణ్ నాయర్, రుద్రప్రతాప్ సింగ్‌ల బర్త్ డే.
Amitabh Bachchan Diet Plan: అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజూ సందర్భంగా ఆయిన అనుసరించే డైట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన ప్రతి రోజూ ఆహారంలో భాగంగా గుడ్డు బుర్జి, బాదం, ప్రోటీన్ డ్రింక్ తీసుకునేవారని సమాచారం. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామాలు కూడా చేసేవారట..
Happy Birthday Pawan Kalyan, Producer Bandla Ganesh Tweet about Pawan Kalyan Goes Viral. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.
Pawan Kalyan Birthday, Power Star Pawan Kalyan Unknown Facts. నేడు (సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ 'బర్త్ డే'. ఈ సందర్భంగా పవర్ స్టార్ గురించి కొన్ని విషయాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాం.
Virat Kohli wish Rohit Sharma Birthday. రోహిత్ శర్మ పుట్టిన రోజు సందర్భంగా హిట్‌మ్యాన్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. విరాట్ కోహ్లీ.. హిట్‌మ్యాన్‌కు ప్రత్యేక విషెస్ చెప్పాడు.
Samantha Ruth Prabhu is celebrating her 35th birthday on Thursday. It was a working birthday for the actor, who has been filming her next project in Kashmir. Vijay Deverakonda, her co-star in the film, arranged a sweet surprise for her as they continued shooting on her birthday
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.