Back Pain Relief 5 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది తీవ్ర నొప్పుల సమస్యల బారిన పడుతున్నారు. అయితే చాలా మంది వెన్నునొప్పి, గర్భాశయ, భుజాల నొప్పిలతో సతమతమవుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపమనం పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ఉత్పత్తులున్నాయి. అయినప్పటికీ వీటి వల్ల ఎలాంటి ఫలితాలను పొందలేకపోతున్నారు. అయితే ఈ నడుము నొప్పి నుంచి విముక్తి పొందడానికి ఆయుర్వే శాన్త్రంలో చాలా రకాల చిట్కాలు ఉన్నాయి. ఈ సమస్యల నుంచి ఆయుర్వేదలో సూచించిన కాటి బస్తీ చికిత్సను వినియోగించవచ్చు. దీని వల్ల నొప్పుల సమస్యలన్నీ దూరమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాటి బస్తీ చికిత్స అంటే ఎమిటి..?
కాటి అంటే వెనుక భాగం, బస్తీ అంటే లోపల ఏదైనా వస్తువును ఉంచడమని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొంది. ఈ చిక్సిత్స చేసే క్రమంలో ఔషధ నూనెలను కూడా వాడతారు. దీంతో వెన్ను పై భాగాన మర్ధన చేస్తారు. ఇలా చేయడం వల్ల నడుముకు సంబంధించిన అన్ని సమస్యలు దూరమవుతాయి.
కాటి బస్తీ ప్రయోజనాలు:
>>కటి బస్తీ మసాజ్ దిగువ వెన్నునొప్పి, హెర్నియేటెడ్, గర్భాశయ నొప్పి, గట్టి మెడ, కొరడా దెబ్బ, మైగ్రేన్, ఘనీభవించిన భుజం, భుజం బుర్సిటిస్, మోకాలి నొప్పి, ఆర్థరైటిస్, స్థానభ్రంశం చెందిన భుజం, థొరాసిక్ వంటి చాలా సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.
>>కండరాల నొప్పులను దూరం చేసేందుకు సహాయపడుతుంది.
>>కటి బస్తీ థెరపీ రక్త నాళాలను విస్తరించడానికి సహాయపడుతుంది.
>>ఈ థెరపీ వల్ల ఎముకలు, నరాలు కూడా బలపడతాయి.
>>ఒత్తిడి తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
>>అన్ని రకాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.
Read also: Mohan Babu: సాయిబాబా భక్తులు షిర్డీకి వెళ్లాల్సిన పని లేదు.. మోహన్ బాబు కామెంట్లపై దుమారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook