N-95 Mask: ఎన్ 95 మాస్కును ఎలక్ట్రిక్ కుక్కర్ లో ఇలా క్లీన్ చేయోచ్చు

కరోనావైరస్ ( Coronavirus) నుంచి పోరాటం చేయడానికి.. వైరస్ సోకకుండా ఉండేందకు చాలా మంది. N-95 Mask మాస్కులు వాడుతున్న విషయం తెలిసిందే. 

Last Updated : Aug 27, 2020, 05:06 PM IST
    • కరోనావైరస్ నుంచి పోరాటం చేయడానికి.. వైరస్ సోకకుండా ఉండేందకు చాలా మంది.
    • N-95 Mask మాస్కులు వాడుతున్న విషయం తెలిసిందే.
    • N-95 Mask అనేది ఒక్కసారి మాత్రమే వాడాలి అనేది అందరికి తెలిసిందే.
N-95 Mask: ఎన్ 95 మాస్కును ఎలక్ట్రిక్ కుక్కర్ లో ఇలా క్లీన్ చేయోచ్చు

కరోనావైరస్ ( Coronavirus) నుంచి పోరాటం చేయడానికి.. వైరస్ సోకకుండా ఉండేందకు చాలా మంది. N-95 Mask మాస్కులు వాడుతున్న విషయం తెలిసిందే. N-95 Mask అనేది ఒక్కసారి మాత్రమే వాడాలి అనేది అందరికి తెలిసిందే. కానీ కొన్ని పరిశోధనల ప్రకారం ఈ మాస్కును మళ్లీ వినియోగించే అవకాశం ఉంది. దాని కోసం ఎలక్ట్రిక్ కుక్కర్ లో స్టెరిలైజ్ చేయాల్సి ఉంటుంది. అమెరికాలోని ( America ) ఇల్లినాయ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఒక స్పెష్ రీసెర్చ్ చేసి దీన్ని కనుగొన్నారు. 

N-95 Mask ను కుక్కర్ లో డ్రై హిట్ చేసి స్టెరిలైజ్ చేయొచ్చు అని తెలిపారు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా ఎలక్ట్రిక్ కుక్కర్ లో ఒక టవల్ ఉంచండి. ఇందులో మాస్క్ వేయండి. ఈ  మాస్క్ ను సుమారు 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద వేడి చేయాల్సి ఉంటుంది. దీని కోసం సుమారు 50 నిమిషాల పాటు కుక్కర్ ను ఆన్ లో ఉంచండి. ఇందులో నీరు వాడకూడదు. ఇందులో ఒకటికన్నా ఎక్కువగా శానిటైజ్ చేయవచ్చు.  అయితే మాస్క్ టవల్ పైనే ఉండేలా చూసుకోండి. సర్ఫేస్ కు అది టచ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇల్లినాయ్ పరిశోధకులు విడుదల చేసిన ఈ వీడియోను ( Video )చూడండి.

 

 

Trending News