VIPs Raksha Bandhan: వీఐపీల రాఖీ పండుగ.. మోదీ, కేటీఆర్‌, చంద్రబాబు, రేవంత్‌ సహా రాఖీ వేడుకలు

VIPs Rakhi Narendra Modi KTR Celebrations: రాజకీయాల్లో చాలా బిజీ ఉండే నాయకులు రాఖీ పండుగలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్ రావు, తెలుగు రాష్ట్రాలు సీఎంలు చంద్రబాబు, రేవతంత్‌ రెడ్డి తదితరులు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.

1 /10

Raksha Bandhan: రాజకీయ నాయకులు రాఖీ పండుగను ప్రజల మధ్య చేసుకున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలు చూడండి.

2 /10

VIPs Rakhi: హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న తన నివాసంలో రాఖీలు కట్టించుకున్న కేటీఆర్‌. బీఆర్‌ఎస్‌ పార్టీ మహిళా నాయకులు రాఖీలు కట్టేందుకు పోటీ పడడంతో కేటీఆర్‌ రెండు చేతులు రాఖీలతో నిండిపోయాయి. కాగా తన సోదరి కవిత లేకపోవడంతో కేటీఆర్‌ కొంత భావోద్వేగానికి లోనయ్యారు.

3 /10

VIPs Rakhi: హైదరాబాద్‌లోని తన నివాసంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావుకు రాఖీ కడుతున్న బీఆర్‌ఎస్‌ పార్టీ మహిళా నాయకురాలు.

4 /10

VIPs Rakhi: న్యూఢిల్లీలోని తన నివాసంలో చిన్నారులతో రాఖీలు కట్టించుకుంటున్న ప్రధాని మోదీ. ప్రతియేటా ఇలా చిన్నారులతో మోదీ కట్టించుకున్నారు.

5 /10

VIPs Rakhi: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రాఖీ కడుతున్న సీతక్క.

6 /10

VIPs Rakhi: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రేవంత్‌ రెడ్డికి రాఖీ కడుతున్న సీతక్క.

7 /10

VIPs Rakhi: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాఖీ కడుతున్న మంత్రి వంగలపూడి అనిత.

8 /10

VIPs Rakhi: మంగళగిరిలోని తన నివాసంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో నారా లోకేశ్‌కు రాఖీ కడుతున్న మహిళలు.

9 /10

VIPs Rakhi: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డికి రాఖీ కడుతున్న ఓ సోదరిమణి.

10 /10

VIPs Rakhi: బీఆర్‌ఎస్‌ పార్టీ కరీంనగర్‌ మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌కు రాఖీ కడుతున్న మహిళా నాయకురాలు