Viral Video: క్లాసులో అదిరిపోయే స్టెప్పులు వేసిన టీచర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో ఇదే..

Teacher Dance video:  క్లాసులో టీచర్ ఫుల్ జోష్ తో మాస్ స్టెప్పులు వేస్తు డ్యాన్స్ చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ మాత్రం ఫిదా అవుతున్నారంట.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 11, 2024, 06:05 PM IST
  • తరగతి గదిలో టీచర్ మాస్ డ్యాన్స్..
  • ఫిదా అవుతున్న నెటిజన్లు..
Viral Video: క్లాసులో అదిరిపోయే స్టెప్పులు వేసిన టీచర్.. సోషల్  మీడియాను షేక్ చేస్తున్న వీడియో ఇదే..

Teacher dance video viral: సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని జోష్ ను తెప్పించేవిగాను ఉంటాయి. సాధారణంగా తరగతిగదిలో టీచర్లు విద్యార్థులకు పాఠాలు చెబుతూ సీరియస్ గా ఉంటారు. అదేవిధంగా కొంత మంది మాత్రం పాఠాలు చెబుతూనే విద్యార్థులతో ఎంతో చనువుగా ఉంటారు. అప్పుడప్పుడు క్లాస్ లోనే కల్చరల్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు.

విద్యార్థులను అన్నిరంగాల్లో రాణించే విధంగా వారికున్న టాలెంట్ ను బైటకు వచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కొంత మంది టీచర్ లు లీజర్ దొరికినప్పుడు తమ విద్యార్థులకు డ్యాన్స్ చేసి హల్ చల్ చేస్తుంటారు. మరికొన్ని సార్లు విద్యార్థులు ఎప్పుడు పాఠాలేనా.. తమకు కొంచెం ఎంటైర్ టైన్ మెంట్ కావాలని చెప్పి.. ఆయా టీచర్లతో క్లాసులోనే సరదాగా ఏవో యాక్టివీటీస్ చేస్తుంటారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishal Patel6162 (@vishoo_50)

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోలో టీనేజ్ టీచర్ అదిరిపోయే స్టెప్పులు వేస్తుంటే.. అక్కడున్న విద్యార్థులు మాత్రం షాక్ తో చూస్తు ఉండిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తొంది.

ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో.. ఒక టీచర్ క్లాస్ లోనే విద్యార్థులతో కలిసి పాటలు పాడుతూ హల్ చల్ చేసినట్లు తెలుస్తొంది. కొంత మంది తరగతి గదిలో పాటలు పెట్టినట్లు  అన్పిస్తుంది. అయితే..ఆ టీచర్ కు అప్పటికే డ్యాన్స్ లో మంచి అదిరిపోయే పర్ఫామెన్స్ ఉందో మరేంటోకానీ.. ఏ మాత్రం తగ్గకుండా డ్యాన్స్ తో కాక రేపుతుంది. క్లాసులో డీజే సౌండ్ కు తగ్గట్టుగా అదిరిపోయే స్టెప్పులు వేస్తు దంచి కొడుతుంది.

Read more; Viral News: నువ్వు తోపు భయ్యా.. ముఖం కూడా చూడకుండా... పక్కగదిలో ఉన్న లేడీ ఖైదీని ప్రెగ్నెంట్ చేసిన మగ ఖైదీ.. ఎలా సాధ్యమైందంటే..?

ఈ వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం ఫిదా అవుతున్నారు. క్లాసులో టీచర్ డ్యాన్స్ చేస్తుండగా.. అక్కడున్న వారంత.. వావ్.. అంటూ చప్పట్లు,విజిల్స్ తో ఆమెను ఎంకరేజ్ చేస్తున్నట్లు తెలుస్తొంది. మొత్తానికి ఈ టీనెజ్ లేడీ టీచర్ చేస్తున్నడ్యాన్స్ వీడయో నెట్టింట కాకరేపుతుందని చెప్పుకొవచ్చు.
 

Trending News