Students Smoking Video: ఛీ..ఛీ ఇంత దారుణమా.. స్కూల్‌లో లేడీ స్కూడెట్స్‌ స్మోకింగ్‌ చేయడమేంటి? వీడియో చూడండి!

Lady School Students Smoking Video : ప్రస్తుతం కొంతమంది స్కూల్‌ గర్ల్స్‌ స్మోకింగ్‌ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.  అయితే ఈ వీడియోను చూసి నెటిజన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను మీరు కూడా చూస్తారా?  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 16, 2024, 08:13 PM IST
Students Smoking Video: ఛీ..ఛీ ఇంత దారుణమా.. స్కూల్‌లో లేడీ స్కూడెట్స్‌ స్మోకింగ్‌ చేయడమేంటి? వీడియో చూడండి!

 Lady School Students Smoking Video Watch Now: సోషల్‌ మీడియా వినియోగంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నిత్యం వైరల్‌ అవుతున్న వీడియోలను ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా వీడియో చేయడంపై క్రియేటివిటీ కూడా పెరిగిపోతోంది. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ ఇతర సోషల్‌ మీడియాల్లో విపరీతంగా షార్ట్‌ వీడియోస్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇలా వైరల్‌ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా వింత చేష్టలు చేస్తున్న యువతకు సంబంధించినవే ఉంటున్నాయి. అయితే ఇలా నిత్యం వైరల్‌ అవుతున్న వీడియోలను చూసి నెటిజన్స్‌ తెగ ఆశ్చర్యపోతున్నారు. 

ప్రస్తుతం యువత రోజురోజుకు చాలా దారుణంగా తయారవుతున్నారు. యువకులే కాకుండా యువతులు కూడా పాశ్చాత్య సంస్కృతి(Western culture)కి అలవాటు పడి చేయకూడని పనులు చేస్తున్నారు. చదువుకునే యువత కూడా చాలా వరకు చెడిపోతున్నారు. దీనికి నిదర్శనమే ఈ వైరల్‌ అవుతున్న వీడియో.. సోషల్ మీడియాలో చాలా వరకు వీడియోలు వైరల్‌ అవ్వడం చూసి ఉంటాం..కానీ ఈ వీడియో ఇప్పుడు అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Navvara babu (@navvarababu_)

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఇందులో కొంతమంది స్కూల్‌ విద్యార్థునులు స్మోకింగ్‌ చేస్తూ కనిపించడం మీరు గమనించవచ్చు. ప్రస్తుతం ఈ సన్నివేశాలకు సంబంధించిన ఓ మీమ్‌ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర రచ్చగా మారింది. చాలా మంది ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. స్కూల్‌ విద్యార్థునులు ఇలా స్మోకింగ్‌ చేయడం ఏంటని నెటిజన్స్‌ కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు. 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

ప్రస్తుతం వైరల్‌ అవుతున్న వీడియోను navvarababu అనేక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి షేర్‌ చేశారు. ఇప్పటికీ ఈ వీడియోను లక్షల మంది వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 2 వేల మంది లైక్‌ చేసినట్లు సమాచారం. ఇక వీడియోపై నెటిజన్స్‌ కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు. కొంతమంది Daddy's little princess అని కామెంట్స్‌ చేస్తే.. మరికొంతమంది "మీ అమ్మనాన్నల పరిస్థితి ఏంటి" అని కామెంట్స్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా నేటి యువత చెడిపోతున్నారనడానికి ఇలాంటి వీడియోలే ఉదాహారణ..

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

  

 

Trending News