Kids Jumping From Building: ఫ్రాన్స్‌లోని గ్రోనోబుల్ ( Grenoble In France ) నగరంలో జరగిన అగ్నిప్రమాదం వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ వీడియోగా ( Viral Video ) మారింది. ఇందులో ఇద్దరు చిన్నారులు బిల్డింగ్ ( Kids Jumping From Building ) నుంచి దూకడం ఎంతో మందిని కలచివేస్తోంద. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 10 సంవత్సరాల వయస్సు ఉన్న అన్నాదమ్ములు ఇంట్లోనే ఉన్నారు. మంటలు చెలరేగడంతో అటు నుంచి బయటికి వెళ్లే దారి కనిపించడం లేదు. దీంతో లోపలే ఉన్న తల్లిడండ్రులు కిటికీ దగ్గరికి రాగా చాలా మంది అక్కడ గుమిగూడారు.అనసూయ భరద్వాజ్ అందాలు ఎవర్ Green
వారిని కిందికి దూకమని..క్యాచ్ చేస్తామని చెప్పారు. దాంతో 10 సంవత్సరాల పిల్లాడు తన తమ్ముడిని కిందికి జారవిడిచాడు. కానీ అతడిని పట్టుకున్న 25 సంవత్సరాల పిల్లాడి చేయి ప్రాక్చర్ అయింది. తరువాత రోండో పిల్లాడు కూడా అలాగే బిల్డింగ్ పై నుంచి దూకగా కింద నిలబడి ఉన్న వాళ్లు అతని ప్రాణాలు కాపాడారు. తన పిల్లలను కాపాడిన వాళ్లకు జీవితాంతం తాను రుణపడి ఉంటాను అని పిల్లల తల్లిదండ్రులు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ( Social Media ) లో విపరీతంగా వైరల్ అవుతోంది.
#COVID19 #accident #grenoble ( Ce mardi il a y’a quelques heures dans l’après midi 2 enfants ont sauté par la fenêtre rattraper par les habitants ❤️🙏 pic.twitter.com/xzIYpL4b3Y
— oumse-dia (@oumsedia69) July 21, 2020
Read Also :
ఆయుర్వాద మసాజ్ సెంటర్..లోపలికి వెళ్తే వ్యభిచార సామ్రాజ్యం
Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ?