Viral: పామును పెళ్లి చేసుకున్న భగ్న ప్రేమికుడు...అసలు కథ వేరే ఉంది

ఈ రియల్ స్టోరీ.. రీల్ స్టోరీకన్నా తక్కువేం కాదు. ఒక వ్యక్తి పామును ( Snake ) పెళ్లి చేసుకున్నాడు. ఆ పాముతో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుతున్నాడు కూడా. వినడానికి వింతగా ఉన్నా.. ఇది ముమ్మాటికీ నిజం. థాయ్ లాండ్ దేశానికి చెందిన ఒక యువకుడు తన మరణించిన తన ప్రేయసి ఇలా పాముగా పుట్టింది అని వివాహం చేసుకున్నాడు. 

Last Updated : Oct 31, 2020, 11:45 PM IST
    • ఈ రియల్ స్టోరీ.. రీల్ స్టోరీకన్నా తక్కువేం కాదు. ఒక వ్యక్తి పామును పెళ్లి చేసుకున్నాడు.
    • ఆ పాముతో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుతున్నాడు కూడా.
    • వినడానికి వింతగా ఉన్నా.. ఇది ముమ్మాటికీ నిజం.
Viral: పామును పెళ్లి చేసుకున్న భగ్న ప్రేమికుడు...అసలు కథ వేరే ఉంది

ఈ రియల్ స్టోరీ.. రీల్ స్టోరీకన్నా తక్కువేం కాదు. ఒక వ్యక్తి పామును ( Snake ) పెళ్లి చేసుకున్నాడు. ఆ పాముతో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుతున్నాడు కూడా. వినడానికి వింతగా ఉన్నా.. ఇది ముమ్మాటికీ నిజం. థాయ్ లాండ్ దేశానికి చెందిన ఒక యువకుడు తన మరణించిన తన ప్రేయసి ఇలా పాముగా పుట్టింది అని వివాహం చేసుకున్నాడు. 

Also Read | Ravan On Ambulance: రావణుడు యాంబులెన్స్ ఎక్కాడు..పాపం పుష్పక విమానం ఏమైందో ఏమో! 

నిజానికి మనుషులు, జంతువుల ( Animals ) మధ్య సఖ్యత సాధ్యమే అనేది మనం అనే సందర్భాల్లో చూశాం. చాలా మంది ఇంట్లో పిల్లులను, కుక్కలను పెంచుతుంటారు. పామును పెంచే వాళ్లను మనం చాలా అరుదుగా చూస్తాం. కానీ పామును పెళ్లి చేసుకున్నాడు

ఐదు సంవత్సరాల క్రితం ఈ వ్యక్తి ప్రేయసి చనిపోయిందట. తరువాత ఈ పాము కనిపించిందట. దాన్ని చూడగానే తన ప్రేయసి ఇలా మళ్లీ పుట్టి తన కోసం వచ్చిందని అనిపించి వెంటనే విష సర్పాన్ని పెళ్లి చేసుకున్నాడట. ఈ పాము సుమారు 10 అడుగులు ఉంటుంది.  కానీ అతన్నిఏమీ చేయదట. 

Watch: Video: బౌలర్ గా ధోనీ తిసిన ఒకే ఒక వికెట్ ఎవరిదో తెలుసా ? 

తన ఇంట్లోనే తన భార్యగా పామును జాగ్రత్తగా చూసుకుంటాడట. అదే కాదు తినడం, తిరగడంతో పాటు తన పక్కనే పామును నిద్రపుచ్చుతాడట. అయితే ఈ భగ్నప్రేమికుడు మనసును అర్థం చేసుకుందో ఏమో కానీ.. ఈ పాము అతపై ఇప్పటి వరకు ఒక్క సారి కూడా బుస్సు మనలేదట. ఈ పాము నిజంగా అతని మాజీ ప్రయేసియే అందుకే అతనితో అంత ప్రేమగా ఉంటోంది అని అంటున్నారు నెటిజెన్స్ ( Netizens ). 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News