Health Tips: విటమిన్-సి (Vitamin C) లభించే ఆహార పదార్థాలు, పండ్లలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. కరోనావైరస్ సంక్రమణ ప్రమాదం పొంచి ఉన్న తరుణంలో నిమ్మజాతి పండ్లు తీసుకోవడం చాలా అవసరం . అందులో ఒకటైన నిమ్మకాయ (Lemon Juice) రసం తాగడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం.
Also Read | Cough and Cold: జలుబు, దగ్గు వల్ల ఇబ్బంది పడుతున్నారా ? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
1. మానిసిక ఉల్లాసానికి
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కాస్త గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపిని తాగితే మానసిక ఒత్తిడి తగ్గి నూతన ఉత్సాహాం కలుగుతుంది.
2. కాలేయ రక్షణకోసం
శరీరంలో అతిముఖ్యమైన అవయవాలలో ఒకటైన కాలేయంలో పేరుకున్న విష పదార్థాలను సైతం నిమ్మకాయ (Lemon) తొలగిస్తుంది. కాలేయం పనితీరును మెరుగు పరుస్తుంది.
3. ఎండాకాలంలో
వేసవికాలంలో అయితే అధిక చెమట రావడంతో కాస్త అలసత్వం అనిపిస్తుంది. రోజూ నిమ్మరసం తాగితే వేసవిలో ఎండబారి నుంచి కాపాడుతుంది.
Also Read | Health: జలుబు దగ్గును తగ్గించే 5 వంటింటి చిట్కాలు
4.బరువు తగ్గడానికి
ఉదయానే గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.
5. తినేముందు..
చాలా గ్యాప్ తరువాత ఆహారం (Food) తీసుకునే ముందు నిమ్మరసం తాగడం వల్ల గ్యాస్ రెగ్యులేట్ అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe