Ram Charan COVID-19 test: కరోనా నుంచి రాంచరణ్ సేఫ్

రామ్ చరణ్ కరోనావైరస్ నుండి కోలుకున్నాడు. గత నెల ఆఖర్లో కరోనావైరస్ బారినపడిన రాంచరణ్ ఆ తర్వాత హోమ్ క్వారంటైన్‌లో ఉండి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో త్వరలోనే కరోనావైరస్ నుండి కోలుకున్నాడు.

Last Updated : Jan 12, 2021, 12:08 AM IST
Ram Charan COVID-19 test: కరోనా నుంచి రాంచరణ్ సేఫ్

రామ్ చరణ్ కరోనావైరస్ నుండి కోలుకున్నాడు. గత నెల ఆఖర్లో కరోనావైరస్ బారినపడిన రాంచరణ్ ఆ తర్వాత హోమ్ క్వారంటైన్‌లో ఉండి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో త్వరలోనే కరోనావైరస్ నుండి కోలుకున్నాడు. రామ్ చరణ్, వరుణ్ తేజ్ కలిసి ఫ్యామిలీ పార్టీ చేసుకున్నప్పుడు కరోనావైరస్ బారిన పడినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. వరుణ్ తేజ్‌కి జరిపిన కరోనా పరీక్షల్లో ఆయనకు కూడా నెగటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. 

రాజమౌలి డైరెక్ట్ చేస్తోన్న RRR movie షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రారంభం కాగానే రాంచరణ్ ఆ షూట్‌లో పాల్గొననున్నాడు. రాజమౌలి కొన్ని వారాల పాటు ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చాడు. దర్శకుడు కొరటాలా శివ తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీ షూటింగ్‌లో ( Acharya movie ) కూడా రామ్ చరణ్ పాల్గొనవలసి ఉంటుంది. ఆచార్య మూవీలో రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు.

Also read : PSPK 27: మొదలైన పవన్ కల్యాణ్ కొత్త సినిమా షూటింగ్

ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ( Ram Charan ) విద్యార్థి సంఘాల నాయకుడిగా కనిపించనున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News