వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ బీజేపీకి మహిళా నేత తుమ్మలపల్లి పద్మపై కేసు పెడుతున్నట్లు ప్రకటించారు. తన గురించి అభ్యంతర వ్యాఖ్యలు చేసిందుకు ఆమెపై ఫిర్యాదు చేశ్తానంటున్నాడు రాంగోపాల్ వర్మ. ఇటీవలే టీవి 9లో జరిగిన చర్చలో తుమ్మలపల్లి పద్మ దర్మకుడు రాంగోపాల్ వర్మ గురించి స్పందిస్తూ ఆయన ఓ హోమో సెక్సువల్..అతడ్ని మన మధ్య తిరగనీయకూడదు.. అతన్ని ఎన్ కౌంటర్ చేయాలని ఘాటగా స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను వర్మ ఈ మేరకు స్పందించారు.
I am also filing a case on BJP’s Tummalapalli Padma ..check the way she’s talking about me https://t.co/1dki669YUQ
— Ram Gopal Varma (@RGVzoomin) February 20, 2018