Ravi Tejas 70th film : రవితేజ 70వ సినిమా అనౌన్స్‌మెంట్

Ravi Tejas 70th film locked : రవితేజ 70వ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ రాబోతోంది. ఇప్పటికే రమేశ్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న ఖిలాడి షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం షూటింగ్ దశలో రామారావు ఆన్‌డ్యూటీ, ధమాకా మూవీలున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2021, 06:34 PM IST
  • ఫుల్ స్వింగ్ మీదున్న మాస్ మహారాజా రవితేజ
  • వరసగా సినిమాలతో బిజీబిజీ
  • రవితేజ 70వ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్
Ravi Tejas 70th film : రవితేజ 70వ సినిమా అనౌన్స్‌మెంట్

Trending News