Kiara Advani Oops Moment: రామ్ చరణ్ హీరోయిన్ కు చేదుఅనుభవం.. గాలికి పైకి లేచిన గౌను.. వీడియో వైరల్!

Kiara Advani Oops Moment: బాలీవుడ్ హీరోయిన్లు తమ అందాలతో పాటు వివిధ రకాలైన ఫ్యాషన్ డ్రస్సుల్లో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటారు. అలా ఫ్యాషన్ డ్రస్సులు ధరించే క్రమంలో కొంతమంది హీరోయిన్లకు చేదు అనుభవం ఎదురవుతుంది. పొట్టి పొట్టి దుస్తులు ధరించినప్పుడు కొన్నిసార్లు ఆ దుస్తులు గాలికి పైకి లేవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో తాజాగా హీరోయిన్ కియారా అడ్వాణీ చిక్కుకుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 7, 2022, 01:43 PM IST
Kiara Advani Oops Moment: రామ్ చరణ్ హీరోయిన్ కు చేదుఅనుభవం.. గాలికి పైకి లేచిన గౌను.. వీడియో వైరల్!

Kiara Advani Oops Moment: బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో నటుడు కార్తిక్ ఆర్యన్ సరసన 'భూల్ భూలయ్య 2' చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రంలోనూ హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం కియారా అడ్వాణీ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇటీవలే పొట్టి గౌను వేసుకొని ముంబయి వీధుల్లోకి వచ్చిన కియారా అడ్వాణీకి చేదు అనుభవం ఎదురైంది. పెద్ద గాలి కారణంగా ఆమె ధరించిన గౌను గాలికి పైకి ఎగిరింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.  

కియారా అడ్వాణీ వైరల్ వీడియో..

కియారా అడ్వాణీ నటనతోనే కాకుండా తరచూ హాట్ హాట్ ఫొటోషూట్లలో సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. ఆమె ధరించే ఫ్యాషన్ స్టైల్స్ గురించి తరచూ చర్చ జరగుతుంటుంది. కొన్నిసార్లు ఆమె ధరించిన దుస్తుల ఫ్యాషన్ ను యువతులు ఫాలో అవుతున్నారు. కానీ, అలాంటి పొట్టి దుస్తుల్లో కియారా అడ్వాణీకి అసంతృప్తి కలుగుతుంది. 

ఇటీవలే పొట్టి గౌను ధరించి బయటకు వచ్చిన ఆమెకు.. చేదు అనుభవం ఎదురైంది. ఆమె ధరించిన గౌను గాలికి పైకి లేచింది. ఆ వెంటే ఆమె అప్రమత్తమయ్యి.. తన గౌనును ఎగరకుండా పట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

కియారా అడ్వాణీ ప్రస్తుతం.. బాలీవుడ్ లో 'షేర్షా' సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రాతో పాటు కలిసి నటించింది. ఈ చిత్రం ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. IMDbలో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన రేటింగ్స్ వచ్చాయి. దీంతో పాటు కార్తిక్ ఆర్యన్ సరసన 'భూల్ భూలయ్యా 2' సినిమాలోనూ నటిస్తోంది. అంతే కాకుండా 'గోవింద నామ్ మేరా', 'జగ్ జగ్ జియో'తో పాటు దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ లోనూ కీలక పాత్ర పోషిస్తోంది.  

Also Read: Mouni Roy Photos: పెళ్లి తర్వాత కూడా హాట్ హాట్ పోజులు తప్పవంటున్న 'నాగిని'!

Also Read: Komaram Bheemudu Song: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. 'కొమురం భీముడో' సాంగ్ వీడియో వచ్చేసింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News