King Cobra: పామును చూసి భయపడేవారు చాలా మంది ఉంటారు. అయితే వాటిని దూరం నుంచి చూసి పరిగేత్తేవారుంటారు. అయితే ఇటీవలే చాలా రకాల రకాల పాములకు సంబధించిన వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వీడియోలు చూసిన జనాలు తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇంతముందు లేన్న రీతిలో ఇప్పుడు పాములకు సంబధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ కావడం విశేషం. అయితే ఈ వీడియోల్లో కొన్ని ఫన్నీ సన్నివేశాలుంటే.. మరి కొన్ని అందరినీ భయాందోళనుకు గురిచేస్తున్నాయి. ఇలాంటి వీడియోలే ప్రస్తుతం ట్రెడింగ్‌ను సృష్టిస్తున్నాయి.
మీరు ఈ వీడియో చూసినట్లైతే.. పొడవాటి శరీరం, పెద్ద తలతో ఈ పాము ఓ పాత ఇంట్లోకి దూరుతుంది. ఆ పాము ఇంట్లోకి దూరడం గమనించిన స్థానికలు వేంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఈ సమాచారంలో క్యాచర్ అక్కడి చేరుకున్నారు. అయితే దీంతో ఆ పాము ఓ డబ్బ పక్కన దాగి ఉంటుంది. దీనిని గమనించిన స్నేక్ క్యాచర్ ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు.
దీంతో కింగ్ కోబ్రా అక్కడి నుంచి భయటకు పారిపోయిందేకు ప్రయత్నిస్తుంది. అయితే ఈ ఉన్న ప్రముఖ స్నేక్ క్యాచర్ కిరణ్ ఆ పామును పట్టుకునేందుకు దాదాపు 1 గంట సేపు ప్రయత్నించాడు. ఎంతకు ఆ పాము చిక్కలేదు. దీంతో కిరణ్ పామును పట్టే స్టిక్‌తో పామును ఆ పాను కదిలించాడు. అయితే దీంతో ఆ పాము ఆగ్రహానికి గురై స్నేక్ క్యాచర్ మీదకు బుసలు కొడుతు కాసేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో కిరణ్ ఆ పాము కాటు నుంచి రక్షణపొందేందుకు పక్కకు వెళ్తారు. అయితే ఎంత ప్రయత్నించి ఆ పాము చిక్కక పోవడంతో మళ్లి ప్రయత్నించాడు పట్టుకునేందుకు.. అయినప్పటికీ ఆ పాము ఆతని చిక్కలేదు.
అయితే పాము ఒక్కసారి ఆగ్రహానికి గురవుతే.. కాటేయ్యక తప్పదు. ఆ పాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న కిరణ్‌కు చివరి నిమిషాని పాము అలసిపోయి సంచిలోకి దూరుతుంది. దీంతో అక్కడి స్థానికులు ఊపిరి పిల్చుకుంటారు. అయితే చాలా పాములు మానవులకు హాని కలిగించేవని.. కొన్ని మాత్రమే మనషులకు హాని కలిగించవని ప్రముఖ స్నేక్ క్యాచర్ కిరణ్ తెలిపారు. ఈ పాము కాటేస్తే మనిషికి చాలా ప్రమాదం ఉంటుందని.. కొన్ని సందర్భాల్లో మరణించే అవకాశాలు కూడా అధికమని స్నేక్ క్యాచర్ అంటున్నారు.
ప్రముఖ స్నేక్ క్యాచర్ కిరణ్ పాములను రక్షించేందుకు..కొన్ని సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు. అయితే అటవీశాఖ ఆధ్వర్యంలో ఇప్పటి చాలా రకాల పాములను రక్షించారని ఆయన తెలిపారు. అయితే ఈ పామును కూడా తీసుకుని అటవీ సరిహద్దు ప్రాంతాల్లో విడిచిపెడతారని చెప్పారు. వాటికి ప్రమాదం కలిగిస్తేనే.. అవి మానవులకు హాని కలిగిస్తాయని ప్రముఖ స్నేక్ క్యాచర్ కిరణ్ అన్నారు. ఎప్పటికీ ఆయన పాములను రక్షిస్తాడని, సురక్షిత ప్రదేశాల్లో వదిలేస్తారని ఆయన తెలిపారు.
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok