Romantic Reels: వీళ్లసలూ అమ్మాయిలేనా..?.. రోమాన్స్ రీల్స్ తో నడిరోడ్డు మీద రచ్చ.. వీడియో వైరల్..

Romantic Reels: ఢిల్లీ మెట్రోలో హోలీ నేపథ్యంలో ఇద్దరు యువతులు చేసిన రీల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా, ఆమెకు చెందిన మరికొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 25, 2024, 03:50 PM IST
  • ఢిల్లీలో రొమాన్స్ చేస్తు రచ్చ చేస్తున్న అమ్మాయిలు..
  • సోషల్ మీడియాలో మండిపడుతున్న నెటిజన్లు..
Romantic Reels: వీళ్లసలూ అమ్మాయిలేనా..?.. రోమాన్స్ రీల్స్ తో నడిరోడ్డు మీద రచ్చ.. వీడియో వైరల్..

Teen Girls Romantic Reels On Road HOli festival viral: మనలో చాలా మంది రీల్స్, వీడియోలు చేస్తుంటారు. తమ టాలెంట్  ను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. దీంతో కొందరు ఓవర్ నైట్ లో స్టార్ లుగా మారిపోతుంటారు. దీంతో డ్యాన్స్ లు, పాటలు పాడటం,మిమిక్రి వంటికి చేస్తుంటారు. ఇలాంటి వాటితో కొందరు ఓవర్ నైట్ లో స్టార్ లుగా మారిపోయిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. ఇటీవల ఇద్దరు యువతులు ఢిల్లీ మెట్రోలో రొమాన్స్ చేసుకుంటూ హాట్ స్టెప్పులు వేశారు. చుట్టు ప్రయాణికులు ఉన్న కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ప్రవర్తించారు. 

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Preeti Morya (@preeti.morya.714)

దీంతో ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ప్రీతిమౌర్య అనే ఇన్ స్టా హ్యండిల్ లో అనేక వీడియోలు సదరు యువతుల వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ హాల్ చల్ చేస్తున్నాయి. కానీకొందరు అమ్మాయిలు రీల్స్, వీడియోలు, ఆన్ లైన్ లకు అడిక్ట్ అవుతున్నారు. తమకు ఓవర్ నైట్ లో ఫెమస్ కావాలని అడ్డమైన పనులు చేస్తున్నారు. అందరు చూస్తున్నరని కూడా పట్టించుకోకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. 

హోలీ నేపథ్యంలో స్కూటీమీద రోడ్లపై ప్రయాణిస్తూ, ముద్దులుపెట్టుకుంటూ, హాగ్ లు ఇచ్చుకుంటూ రచ్చ చేస్తున్నారు. ఎవరు ఏమనుకుంటే మాకేంటీ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. అబ్బాయిలతో కూడా రోమాంటిక్ వీడియోలు చేస్తూ బీభత్సంగా ప్రవర్తిస్తున్నారు. ఇక ఢిల్లీ మెట్రోలో జరిగిన వీడియోపై ఢిల్లీ మెట్రోరైల్ కార్పోరేషన్ తాజాగా స్పందించింది. ఇది డీఫ్ ఫెక్ టెక్నాలజీతో  చేసిన వీడియో కావచ్చంటూ కూడా  కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఈ రీల్స్ ల రచ్చ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

Read More: King Cobra Bathing: కింగ్ కోబ్రాకు చల్లని నీళ్లతో స్నానం.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన వీడియో..

ఢిల్లీ మెట్రోరైలులో ఇద్దరు అమ్మాయిలు రోమాన్స్ చేసుకున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. ఇద్దరు అమ్మాయిలు హోలీ నేపథ్యంలో.. తెల్లని దుస్తులు వేసుకుని, రంగులు పూసుకున్నారు. అంతటితో ఆగకుండా.. హింది మూవీ గోలియోంకీ రాస్ లీలా సినిమాలోని ఈపాటకు రన్ వీర్ సింగ్, దీపికా పదుకునే ఎంతో హాట్ గా రొమాన్స్ ను పండించారు. ఈ పాట ఎంతో ఫెమస్ అయ్యింది. అచ్చం ఇప్పుడు ఇదే పాటకు ఇద్దరు అమ్మాయిలు మెట్రోల్ తమ హాట్ రొమాన్స్ తో అగ్గిరాజేశారు.మెట్రోల్ కింద ఒకరి ఒడిలో మరకరు కూర్చుని ముద్దులతో హాట్ గా స్టెప్పులు వేశారు. చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు వీరి డ్యాన్స్ ను చూస్తు షాకింగ్ తో ఉండిపోయారు. ఈవీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News