Pythons Video: వామ్మో.. కొండ చిలువల మధ్యలో చిన్నారి.. సోషల్ మీడియాలో రచ్చగా మారిన వీడియో ఇదే...

Viral News in Telugu: బాలిక ఏమాత్రం భయంలేకుండా కొండ చిలువల మధ్యలో ఆడుకుంటుంది. ఆమె బెడ్ మీద కుప్పలుగా కొండ చిలువలు పదుల సంఖ్యలో పాకుతున్న ఏమాత్రం భయపడటం లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 21, 2024, 04:23 PM IST
  • - కొండ చిలువల మధ్యలో చిన్నారి..
    - మండిపడుతున్న నెటిజన్లు..
Pythons Video: వామ్మో.. కొండ చిలువల మధ్యలో చిన్నారి.. సోషల్ మీడియాలో రచ్చగా మారిన వీడియో ఇదే...

Little Girl Sleeps With Bulk Of Pythons: పాములు, కొండ చిలువలు అంటే ప్రతిఒక్కరు భయంతో వణికిపోతుంటారు. పాములు ఎక్కడైన కన్పిస్తే అక్కడికి అస్సలు వెళ్లే సాహాసం చేయరు. కొన్నిసార్లు పాములు మానవ ఆవాసాల్లోకి వస్తుంటాయి. కొందరు పాములను, కొండ చిలువలను చూసి భయంతో వణికిపోతుంటే,  మరికొందరు మాత్రం వాటితో సాహాసాలు చేస్తుంటారు. ఇప్పటికే పాములు, కొండచిలువలతో కొందరు లేని పోనీ స్టంట్ లు చేస్తుంటారు.

 

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ariana (@snakemasterexotics)

కొందరు మెడలో వేసుకుంటారు. ఇంకొందరు వాటిని తమ బెడ్ మీద వేసుకుంటారు. కొండ చిలువలను పిల్లోగా, బెడ్ షిట్ గా చేసుకుంటారు. అచ్చం ఇలాంటి ఒక ఘటన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఒక చిన్నారి కొండ చిలువల మధ్యలో ఆడుకుంటు రచ్చచేసింది.

కుప్పలుగా కొండ చిలువలున్న ఏమాత్రం జంకడం లేదు. ఏదో టాయ్స్ బొమ్మలతో ఆడుకుంటున్నట్లు  ఫన్నీగా ఆడుకుంటుంది. చిన్నారి బెడ్ మీద, సూట్ కేసులలో కొండ చిలువలు కుప్పలు, తెప్పలుగా ఆమె మీద నుంచి పాకుతున్నాయి. ఆమె అదేదో పిల్లో, బెడ్ షిట్ మాదిరిగా కొండ చిలువలను గట్టిగా హద్దుకొని మరీ పడుకుంది.

Read More: Shraddha Srinath: చీరకట్టులో కైపేక్కిస్తున్న శ్రద్దా శ్రీనాథ్.. మతిపోగొడుతున్న లేటేస్ట్ పిక్స్..

ఈ వీడియోను స్నేక్ మాస్టర్ఎక్సోటిక్ యూజర్.. అకౌంట్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు షాకింగ్ తో నోరెళ్ల బెడుతున్నారు. ఇది చాలా డెంజర్ స్టంట్ అంటూ కూడా కామెంట్ లు పెడుతున్నారు. మరికొందరు పొరపాటున కొండ చిలువలు కాటేస్తే పరిస్థితి ఏంటని మండిపడుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News