Snake and Nagamani: పాము తలను కట్ చేసి 2 నాగమణుల్ని తీయడం చూశారా, షాకింగ్ వైరల్ వీడియో

Snake and Nagamani: పాముల నెత్తిన మణులు లేదా ముత్యాలు నిజంగా ఉంటాయా. నాగమణుల గురించి సినిమాలు, సీరియల్స్ తప్ప నిజంగా చూసిన పరిస్థితి లేదు కదూ..కానీ ఈ వీడియో చూస్తే అవాక్కవుతారు. పాముల నెత్తిన నిజంగానే మణులుంటాయి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 28, 2022, 05:08 PM IST
Snake and Nagamani: పాము తలను కట్ చేసి 2 నాగమణుల్ని తీయడం చూశారా, షాకింగ్ వైరల్ వీడియో

Snake and Nagamani: పాముల నెత్తిన మణులు లేదా ముత్యాలు నిజంగా ఉంటాయా. నాగమణుల గురించి సినిమాలు, సీరియల్స్ తప్ప నిజంగా చూసిన పరిస్థితి లేదు కదూ..కానీ ఈ వీడియో చూస్తే అవాక్కవుతారు. పాముల నెత్తిన నిజంగానే మణులుంటాయి..

హిందూ పురాణాలు లేదా పాత పౌరాణిక సినిమాల ప్రకారం నాగుపాములకు నాగమణులకు సంబంధముంది. పాముల నెత్తిన మణులుంటాయనేది ఓ నమ్మకం. చాలామందికి విశ్వాసం కూడా. పాముల నెత్తిన ఉండే మణులకు సంబంధించి చాలా సినిమాలు, సీరియల్స్ కూడా వచ్చాయి. ఇప్పటి వరకూ ఇదంతా ఓ నమ్మకమే. ఇప్పుడీ వీడియో చూస్తే నిజమన్పిస్తుంది. ఇది ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ వీడియో. ఇందులో తెలుగు మాట్లాడటం గమనించవచ్చు.

ఈ వీడియోలో అదొక ఖాళీ ప్రదేశం. ఓ సంచిలోంచి పాము తలను బయటకు తీసి ఓ వ్యక్తి వెనుక భాగాన్ని పట్టుకుంటాడు. ఇంకో వ్యక్తి చిన్న కిచెన్ కత్తి తీసుకుని పాము తలభాగం చర్మాన్ని ఒలుస్తాడు. నల్లగా ఉన్న రెండు గింజల్లాంటివాటిని బయటకు తీస్తాడు. చిన్న కాగితంలో చుట్టి..స్థానికంగా అక్కడే వాటిని అమ్మేస్తారు. ఇవి రెండూ నాగమణులని..మనుషుల దగ్గరుంటే మంచి జరుగుతుందని..అదృష్టం వరిస్తుందని చెప్పడం వీడియోలో వినవచ్చు.

ఈ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది. చూసినవారంతా షాక్ అవుతున్నారు. పాముల్లో నిజంగానే మణులుంటాయా అని సందేహపడేవారు నిజమని నమ్ముతున్నారు. మరి కొందరు మాత్రం ఇదంతా ఫేక్ అంటున్నారు. చచ్చిన పామును తీసుకొచ్చి..మోసం చేస్తున్నారంటున్నారు. పాము నెత్తిన మణులనేవి అబద్ధమని అంటున్నారు. గింజల్ని పెట్టి..నాగమణులంటూ మోసం చేస్తున్నారంటున్నారు.

Also read: King Cobra vs Nagamani: నాగమణికి కాపలాగా భారీ నాగుపాము, సినిమా కాదిది..నిజం, కెమేరాకు చిక్కిన అద్భుత దృశ్యం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News