Viral Video: వావ్‌ అరుదైన దృశ్యం.. రోడ్డుపై అడ్డంగా అంత ఎత్తున లేచిన పాము వీడియో వైరల్‌..

Snake Viral Video:  రోడ్డుపై ఎక్కడైనా చిక్కుకుంటే లేదా వాహనం పాడవుతే లిఫ్ట్‌ అడగడానికి రోడ్డుపై అడ్డుగా వాహనాలను ఆపుతారు. అయితే, పాము ఎప్పుడైనా రోడ్డుపై అడ్డంగా నిలుచోవడం ఎప్పుడైనా మీరు చూశారా? ఓ పాము ఏకంగా అడ్డంగా  రోడ్డుపై అడ్డంగా నిలబడి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అతి పెద్దపాము రోడ్డుపై పిల్లర్ లా అంత ఎత్తున రోడ్డుపై అడ్డంగా నిలిచిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - Renuka Godugu | Last Updated : Aug 17, 2024, 02:55 PM IST
Viral Video: వావ్‌ అరుదైన దృశ్యం.. రోడ్డుపై అడ్డంగా అంత ఎత్తున లేచిన పాము వీడియో వైరల్‌..

Snake Viral Video:  అవును, రోడ్డుపై అడ్డంగా పిల్లర్‌లా నిలబడ్డ అతిపెద్ద పాము.. వీడియో వైరల్.. సోషల్‌ మీడియాలో కొన్ని వీడియోలు బాగా వైరల్‌ అవుతాయి.  కొన్ని భయానకంగా ఉంటే మరికొన్ని ఫన్నీగా అనిపిస్తాయి. అందులో కొన్ని పాము వీడయోలు ఉంటాయి. ఇవి కూడా సోషల్‌ మీడియాలో విస్త్రతంగా వైరల్‌ అవుతుంటాయి. ఈ వీడియోల్లో పాములు చిత్రవిచిత్రంగా అనిపిస్తాయి. అయితే, ఈరోజు కూడా పాముకు సంబంధించిన అలాంటి వీడియోను మేము మీకు షేర్‌ చేస్తున్నాం.  

రోడ్డుపై ఎక్కడైనా చిక్కుకుంటే లిఫ్ట్‌ అడగడానికి రోడ్డుపై వాహనాలను ఆపుతాం. అయితే, ఈ వైరల్‌ వీడియోలో ఓ పాము ఏకంగా అడ్డంగా నిలబడి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అతి పెద్దపాము అంత ఎత్తున రోడ్డుకు అడ్డంగ నిలిచి ఆశ్చర్యానికి గురిచేస్తుంది.సాధారణంగా హిందూ మతంలో పాములను పూజించే ఆచారం ఉంది. పాము విష జంతువు కూడా. అయితే, ఏటా ఎంతో మంది కూడా ఈ పాము కాటుకు గురవుతున్నారు. వారి ప్రాణాలను కూడా పోగట్టుకుంటున్నారు. అంతేకాదు పాములు కూడా ఎన్నో రకాల జాతులు కలిగి ఉంటాయి.  పాములకు సంబంధించిన వీడియోలు ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉంటాయి. 

Read more:  బ్రిడ్జి నుంచి సముద్రంలోకి దూకబోయిన మహిళ.. హీరోలా ప్రాణాలు రక్షించిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్..

పాముకు సంబంధించిన అలాంటి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియోలో పాముకు ఎందుకు అంత ప్రత్యేకం అంటే ఇప్పటి వరకు మీరు కనీ, వినీ ఎరుగరు. ఈ వైరల్‌ అవుతున్న వీడియోలో పాము రోడ్డుపై అడ్డంగా పైకి లేచి పిల్లర్‌ మాదిరి నిలబడింది. ఈ అతి భారీ విషసర్పం వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వైరల్ వీడియో చూసిన సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అవుతుంది. వామ్మో అతిపెద్ద సర్పం రోడ్డుపై అడ్డంగా పిల్లర్‌లా నిలబడ్డది, అని రకరకాలుగా కామెంట్స్‌ పెడుతున్నారు. 

Read more: Viral Video: వామ్మో.. బెడ్ రూమ్ లో కింగ్ కోబ్రా హల్ చల్.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

 

 

ఈ అరుదైన దృష్ట్యాన్ని చూసి ఆశ్యర్యపోతున్నారు. నిజంగా ఈ వీడియో చూసిన మీరు కూడా నమ్మరు ఇది పామేనా? అనే సందేహం కూడా కలుగవచ్చు. అదేవిధంగా ఈ పాము వీడియో రాత్రి సమయంలో తీసిందిలా ఉంది. ఇది రోడ్డుపై చాలా స్టైల్‌గా అడ్డంగా ఆపండి.. అంటు వాహనదారులను భయపెట్టేలా అంత ఎత్తున నిలబడింది. ఆ తర్వాత మళ్లీ యథాస్థానానికి చేరుకుంద. ఈ పాముు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో సోలార్‌ విస్పర్‌ అనే పేజీలో షేర్‌ చేసింది. వైరల్‌ అవుతున్న ఈ వీడియో ఇప్పటికే లక్షలాదిలో వ్యూస్‌ వస్తున్నాయి. అదేవిధంగా వేల సంఖ్యలో లైక్‌లు కూడా వస్తున్నాయి. ఈ పాము వీడియో చూసినవారు రకరకాలుగా కామెంట్లు కూడా పెడుతున్నారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News