Monkey Video: గర్ల్ ఫ్రెండ్ కోసం అరటిపండు ఎత్తుకెళ్లిన కోతి

కోతులు మనుషులకు మధ్య కొన్ని పోలికలు ఉంటాయి అని మనం చదువుకున్నాం.

Last Updated : Aug 22, 2020, 06:03 PM IST
    • కోతులు మనుషులకు మధ్య కొన్ని పోలికలు ఉంటాయి అని మనం చదువుకున్నాం.
    • అయితే మనిషికి ఉన్న స్వార్థం, లోభం వంటి గుణాలు కూడా కోతులకు ఉంటాయా అంటే ఈ వీడియో చూస్తే మీరు అవును అనే అంటారు.
    • ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫిసర్ సుశాంత్ నంద షేర్ చేశారు.
Monkey Video: గర్ల్ ఫ్రెండ్ కోసం అరటిపండు ఎత్తుకెళ్లిన కోతి

కోతులు మనుషులకు మధ్య కొన్ని పోలికలు ఉంటాయి అని మనం చదువుకున్నాం. అయితే మనిషికి ఉన్న స్వార్థం, లోభం వంటి గుణాలు కూడా కోతులకు ఉంటాయా అంటే ఈ వీడియో ( Trending Video ) చూస్తే మీరు అవును అనే అంటారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫిసర్ సుశాంత్ నంద షేర్ చేశారు. నెటిజెన్స్ ( Netizens ) బాగా ఇష్టపడుతున్నారు.

వైరల్ వీడియోలో ( Viral Video ) ఒక కోతి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక జంట అరటిపండు తింటూ ఉంటుంది. కోతిని చూడగానే అబ్బాయి తన చేతిలో ఉన్న అరటిపండును కోతికి ఆఫర్ చేస్తాడు. అది తీసుకోవడానికి ముందుకు వచ్చిన కోతి కుడి చేతితో అబ్బాయి  దగ్గర ఉన్న అరటిపండును.. ఎడమ చేతితో అమ్మాయిచేతిలో ఉన్న పండును తీసుకుని వెళ్లిపోతుంది. దీనికి సుశాంత్ నందా.. ఒక్క పండు చాలదు..నా గర్ల్ ఫ్రెండ్ కూడా నాతో ఉంది అని కోతి గురించి ఫన్నీగా రాశాడు.

Trending News