Viral News: ఒక పిల్లి కోసం పోలీసులు, ఇటు నగరవాసులంతా హైఅలర్ట్ అయ్యారు. పెట్రోలింగ్ లో ప్రతి ఇల్లు, ప్రతి వీధి అడుగడుగున అధికారులు జల్లెడ పడుతున్నారు. ఆ పిల్లి వల్ల ఆ నగరమంతా తీవ్ర భయాందోళనల్లో మునిగిపోయింది. ఎవరికైన కన్పిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
8 Cockroaches In Dosa: ఢిల్లీలోని ఒక మహిళ కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ప్రముఖ మద్రాస్ కాఫీ హౌస్ నుంచి ఒక సాధారణ ప్లేయిన్ దోశను ఆర్డర్ పెట్టింది. ఆమె తన ఆర్డర్ కోసం ఆకలతో ఎదురు చూసింది. ఇక ఆర్డర్ రాగానే దోశలను చట్నీలు పెట్టుకుని తినడానికి ప్రయత్నించారు. కానీ ఒక్కసారిగా దోశలను చూసి వారికి నోట మాటరాలేదు.
Africa Food Crisis: కొండచిలువలు నీరు లేకుండా దాదాపు నెల రోజులు పాటు జీవిస్తాయని సైంటిస్టులు పేర్కొన్నారు. ఇవి ప్రతిరోజు ఉదయాన్నే వీటి పొలుసుల మీద ఉన్న నీటి బిందువులనుకూడా తాగి జీవించలగలవని వెల్లడించారు. అదే విధంగా.. ఇవి దాదాపు ఒక సంవత్సరం పాటు ఎలాంటి ఆహారం కూడా తినకుండానే బతుకుతాయని సైంటిస్టులు తెలిపారు.
Twist In Wedding: పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. అతిథులు, కుటుంబ సభ్యులతో పెళ్లి వేదిక ఎంతో నిండుగా ఉంది. వధువరులిద్దరు కూడా పెళ్లివేడుకలో బిజీ గా ఉన్నారు. పురోహితుడు పెళ్లి కార్యక్రమం జరిపిస్తున్నాడు. ఇంతలో నవవధువు కోపంతో పెళ్లీ పీటల నుంచి కోపంగా దిగిపోయింది. ఈ ఘటన సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది.
Rajanna sircilla News: ఒక వ్యక్తి పోలీసులకే చుక్కలు చూపించాడు. నగ్నంగా నిలబడి నానా రచ్చ చేశాడు. అంతేకాకుండా పోలీసులను బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Goa Crime News: ఢిల్లీకి చెందిన కార్తీకేయ రాయ్ అనే వ్యక్తి గోవా కు సరదాగా గడపటానికి వెళ్లాడు. అప్పుడు అతనికి ఊహించిన ట్విస్ట్ ఎదురైంది. అతగాడు ఫుల్ గా తాగడంలో బిజీగా ఉన్నాడు. కానీ ఇంతలో ఒక వ్యక్తి అతని కాస్లీ ఫోన్ ను చోరీ చేశారు. ఈ ఘటనలో బిగ్ ట్విస్ట్ ఉంది..
Drunk And Drive: ఢిల్లీలోని ఘాజీపూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక టాక్సీ డ్రైవర్ తప్పతాగి ఢిల్లీ మార్కెట్ లో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో రోడ్డుపైన వెళ్తున్న అమాయకులు గాయపడినట్లు తెలుస్తోంది. ఒక మహిళ.. ఈ ఘటనలో చనిపోయినట్లు పోలీసులు సమాచారం. వెంటనే బాధితులను లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికి తరలించారు.
Trending video: ఓ మహిళ కుక్కర్‌తో చేసిన విచిత్రమైన పని అందరినీ షాక్ కు గురిచేసింది. ఈమె తెలివి మరి ఎక్కువ అయిపోయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఓ లుక్కేయండి.
Mohammad Shiraz Vlogs: నిండా ఆరు ఏళ్లు లేడు కానీ ఆరు లక్షల సబ్స్క్రైబర్లు పొందాడు. మాటలు సరిగ్గా రావు కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పది లక్షల ఫాలోవర్లు పొందారు. అతడి వీడియోలు చూస్తే చూస్తూనే ఉంటాయి.. ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చాడు.
Viral News: కొంగలు, చెరువులలో, కాలువలలో ఎక్కువగా తిరుగుతుంటాయి. అంతే కాకుండా.. చేపలను వేటాడి తింటాయి. ఇది రోటిన్ గా జరిగేదే. అయితే.. ఇక్కడ ఒక ఘటన మాత్రం దీనికి రివర్స్ గా మారింది.
Viral Video today: సరసాలు ఆడుకోవడానికి ఈ ప్రేమ జంటకు మరెక్కడా ప్లేస్ దొరకలేదు కాబోలు. ఏకంగా నడిరోడ్డుపైనే దుకాణం పెట్టేశారు. రన్నింగ్ కారులోంచి ప్రియురాలుని వేలాడాదిస్తూ మరి కబుర్లు చెప్తున్నాడు ఓ ప్రేమికుడు. నెట్టింట ట్రెండ్ అవుతున్న ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
Emotional video: కొడుకే ప్రపంచంగా బతుకుతాడు తండ్రి. కుమారుడిని మంచి స్థాయిలో చూడాలని అనుక్షణం కష్టపడుతుంటాడు. చిన్నప్పటి నుంచి కుమారుడికి కావాల్సిందల్లా ఇస్తాడు. అదే కొడుకు ప్రయోజకుడైతే ఆ తండ్రి ఆనందం మాటల్లో చెప్పలేం. అలాంటి ఎమోషనల్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. మీరు ఓ లుక్కేయండి.
Latest Viral News: మెట్రిక్యులేషన్ చదువుతున్న ఒక యువతి ఎగ్జామ్ లో అన్ని సినిమా స్టోరీలు రాసింది. అంతే కాకుండా ఎలాగైన నామీద దయతో ఈ ఎగ్జామ్ ను పాస్ చేయాలని ప్రాధేయ పడింది. ఈ ఎగ్జామ్ పేపర్ ను చూసిన ఇన్విజిలేటర్ షాకింగ్ తో నోరెళ్లబెట్టారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవలి కాలంలో ఎవరైనా సరే ఏ కొత్త ప్రదేశానికైనా ఇట్టే వెళ్లిపోగలుగుతున్నారు. కారణం గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్ సహాయంతో ఏ లొకేషన్ అయినా చేరిపోతున్నారు. మీరు మీ ఇంటి లొకేషన్ కూడా గూగుల్ మ్యాప్స్‌లో సెట్ చేసుకోవచ్చు. స్వయంగా మీరే చేయవచ్చు. కొన్ని స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఆ ప్రోసెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం..
Unknown Facts About Mukesh Ambani: భారతదేశంలోని ఎన్నో ఖరీదైన స్కూల్స్ ఉన్నాయి అందులో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్వాలియర్‌లోని సింధియా పాఠశాల ఒకటిగా భావించవచ్చు. ఈ స్కూల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ విద్యను అభ్యసించారు. అంతేకాకుండా ఈ స్కూల్లో ఎంతోమంది వ్యాపారవేత్తలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చదువుకున్నారు. అప్పట్లో ఈ స్కూల్ కి ఎంతో ప్రత్యేకత ఉండేది. దీనికి తగ్గట్టుగానే ఫీజులు ఉండేవి. అయితే ఈ స్కూల్ కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.